గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
గ్రంధచౌర్యం అంటే "వేరొక రచయిత భాష, ఆలోచనలు, భావాలు, వ్యక్తీకరణలను అసలు పనికి గుర్తింపు ఇవ్వకుండా తమ స్వంతంగా సూచించడాన్ని 'గ్రంథచౌర్యము’ అని అర్ధము<>https://dictionary.cambridge.org/dictionary/english/plagiarism<><>https://www.collinsdictionary.com/dictionary/english/plagiarism<><>https://www.merriam-webster.com/dictionary/plagiarism<>. సమాచార ప్రచురణ పరిశ్రమలో సాంకేతిక పురోగతి కారణంగా, చాలా వైజ్ఞానిక సాహిత్యం ఎలక్ట్రానిక్ రూపంలో అంతర్జాలం లో లభిస్తొంది. గ్రంధచౌర్యం వంటి అనైతిక చర్యలు అనాదిగా అనేక రంగాలలో, రూపాలలో అసలు పనిని, వివిధ కళారూపాలను రచయతలను, రచనలను మౌలికత్వాన్ని సవాలు చేస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యా, పరిశోధనారంగానికి తీవ్ర నష్టం కలుగచేస్తుండటము వలన ప్రభుత్వాలు, నిధులు సమకూర్చే సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రచురణకర్తలు పరిశోధనా పత్రాలు, నివేదికలు, సిద్ధాంత గ్రంధాలు మొదలైన వాటిలో గ్రంధచౌర్యం గుర్తింపు, నివారణ కోసం వివిధ పద్ధతులు అనుసరించడం, సాధనాలను (సాఫ్ట్‌వేర్‌ను) ఉపయోగించడం వంటి చర్యలకు పట్టుబట్టడం అనివార్యం అయింది.
 
=== గ్రంధచౌర్యం గుర్తింపు - ఆరంభకాలు ===
 
=== సాధనాలు ===