"ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==కథ==
గోదావరి జిల్లాల్లోని పాలకొల్లు అనే ఊరిలో ఒకప్పుడు బాగా ఫెమస్ అయిన లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాళం (సుమంత్‌ అశ్విన్‌) తన తండ్రి వృత్తినే కొనసాగిస్తూ సొంతంగా బట్టల కొట్టు పెట్టి ఎప్పటికైనా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కలలు కంటుంటాడు. ఇంతలో కోట్ల మందిలో ఒక్కడికి ఉండే మన్మథ రేఖ తన అరచేతిలో ఉందని తెలుసుకున్న గోపాళం దాన్ని ఉపయోగించుకుని తన కలల్ని నెరవేర్చుకోవాలని అదే ఊరిలో ఉండే ముగ్గురమ్మాయిల్ని వలలో వేసుకుంటాడు. అలా ఆ ముగ్గురి జీవితాల్లోకి ప్రవేశించిన గోపాళం ఏం చేశాడు ? వారి వలన అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? చివరికి ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.<ref name="కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ">{{cite news |last1=Mana Telangana |first1= |title=కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ |url=https://www.manatelangana.news/fashion-designer-so-ladies-tailor-is-a-comedy-triangle-love-story/ |accessdate=29 April 2021 |date=5 May 2017 |archiveurl=http://web.archive.org/web/20210429063834/https://www.manatelangana.news/fashion-designer-so-ladies-tailor-is-a-comedy-triangle-love-story/ |archivedate=29 April 2021}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3178925" నుండి వెలికితీశారు