మహాకవి డైరీలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మహాకవి డైరీలు''' (ఆంగ్లమునకు తెలుగు) [[విశాలాంధ్ర ప్రచురణాలయం]], విజయవాడ వారు 1954 సంవత్సరంలో ముద్రించారు. దీని రెండవ ముద్రణ 1961 లో విడుదలైనది. దీనికి [[అవసరాల సూర్యారావు]] గారు ముందుమాటను రచించారు.
 
== విశేషాలు ==
ఇందులో మహాకవి [[గురజాడ అప్పారావు]] గారి [[డైరీ]]లోని విశేషాంశాలను యధాతధంగా ముద్రించారు. మహాకవి తన డైరీని 1889 సంవత్సరం నుండి 1915 లో మరణించే వరకు రాశారు. ఇందులో అప్పారావు నిర్యాణం తర్వాత అప్పటి పెద్దల సంతాప సందేశాలను చేర్చారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
ఇందులో అప్పారావు నిర్యాణం తర్వాత అప్పటి పెద్దల సంతాప సందేశాలను చేర్చారు.
== బయటి లింకులు ==
* [https://archive.org/details/in.ernet.dli.2015.371320 మహాకవి డైరీలు గ్రంథం డీఎల్ఐలో]
"https://te.wikipedia.org/wiki/మహాకవి_డైరీలు" నుండి వెలికితీశారు