వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 353:
(సి) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద ట్రిబ్యునలుచే ఉత్తర్వు చేయబడు గరిష్ట భరణ పోషణభత్యము;
 
(డి) 19వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద వృద్ధాశ్రమముల ప్రమాణములతో మరియు అందులో నివాస ముండు వారికి వారిచే కల్పించబడు వైద్య సంరక్షణ మరియు వినోద సదుపాయము కొరకు అవసరమైన వివిధ రకముల సేవలతోపాటు అట్టి ఆశ్రమముల నిర్వహణ కొరకైన పథకము;
 
(ఇ) 22వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద, ఈ చట్టపు నిబంధనలను అమలుపరచుట కొరకైన ప్రాధికార సంస్థల అధికారములు మరియు కర్తవ్యములు:
 
(ఎఫ్) 22వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద వయోవృద్ధ పౌరుల యొక్క ప్రాణ మరియు ఆస్తులకు రక్షణ కల్పించుటకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక
 
(జి) విహితపరచబడిన లేదా విహితపరచబడునట్టి ఏదేని ఇతర విషయము.
 
(3)ఈ చట్టము క్రింద చేయబడిన ప్రతి నియమమును, అది చేయబడిన వెనువెంటనే రాజ్య శాసనమండలికి ఉభయ సభలు ఉన్నపుడు ఉభయసభల సమక్షమునందు లేదా అట్టి రాజ్య శాసనముండలికి ఒకేఒక సభ ఉన్నపుడు ఆ సభ సమక్షమునందు ఉంచవలెను.