పింగళి లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==జీవిత చిత్రం==
పింగళి లక్ష్మీకాంతం [[1894]] [[జనవరి 10]] న [[కృష్ణా జిల్లా]] [[ఆర్తమూరు]]లో జన్మించాడు. ఈయన స్వగ్రామం [[చిట్టూర్పు]]. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పొందిన తరువాత మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాల మరియు నోబుల్ కళాశాలలో చేశారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో ఎం.ఏ. పట్టా పొందారు. [[తిరుపతి వెంకట కవులు|తిరుపతి వేంకట కవులలో]] ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు.
 
నోబుల్ కళాశాలకు చెందిన పాఠశాలలో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన విభాగంలో కొంతకాలం పరిశోధన చేశారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులోను మరియు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను ఆంధ్రాచార్యులుగా అధ్యక్షులుగా పనిచేసారు.
 
==రచనలు==