తాతినేని సత్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
2001లో [[డేవిడ్ ధావన్]] దర్శకత్వంలో వచ్చిన ''జోడి నంబర్ 1'' సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. డేవిడ్ దగ్గర మరో ఎనిమిది సినిమాలకు పనిచేశాడు. 2005లో ప్రియ దర్శకత్వంలో ''వచ్చిన కంద నాల్ ముధల్'' అనే తమిళ చిత్రానికి సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/tatinenisatya.html|title=Tatineni Satya interview - Telugu Cinema interview - Telugu film director|website=www.idlebrain.com|access-date=2021-04-29}}</ref>
 
2009లో తమిళంలో విడుదలై విజయం సాధించిన ''వెన్నిల కబాడి కుజు అనే సినిమాను'' 2010లో ''[[భీమిలి (సినిమా)|భీమిలి కబడ్డీ జట్టు]]'' పేరుతో రిమేక్ చేశాడు.<ref>{{Cite web|url=https://filmytoday.com/celebs/7930/profile/|title=Satya Tatineni|website=filmytoday.com|url-status=live|access-date=2021-04-29}}</ref> ఆ తరువాత ''2012లో [[శివ మనసులో శృతి]]'' (2009లో వచ్చిన ''శివ మనసుల శక్తి'' అనే తమిళ సినిమా రీమేక్) తీశాడు.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/movie/archive/mr-sms.html|title=SMS Telugu film review - Telugu cinema Review - Sudheer Babu & Regina|website=www.idlebrain.com|access-date=2021-04-29}}</ref> ''ఆ తర్వాత 2016లో [[శంకర (2016 సినిమా)|శంకర]]'' (2011లో వచ్చిన ''మౌన గురు'' అనే తమిళ సినిమా రీమేక్) తీశాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/shankara/movie-review/54998794.cms|title=Shankara Movie Review|website=www.timesofindia.indiatimes.com|url-status=live|access-date=29 April 2021}}</ref><ref>http{{Cite web|url=https://www.123telugu.com/reviews/shankara-telugu-movie-review.html|title=Shankara telugu movie review|date=2016-10-21|website=123telugu.com|url-status=live|access-date=2021-04-29}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/తాతినేని_సత్య" నుండి వెలికితీశారు