గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
= గ్రంధచౌర్యం గుర్తింపు - సాధనాలు =
గ్రంధచౌర్యం అంటే "వేరొక రచయిత భాష, ఆలోచనలు, భావాలు, వ్యక్తీకరణలను అసలు వారికి గుర్తింపు ఇవ్వకుండా తమ స్వంతంగా సూచించడం అని అర్ధము<>https://dictionary.cambridge.org/dictionary/english/plagiarism<><>https://www.collinsdictionary.com/dictionary/english/plagiarism<><>https://www.merriam-webster.com/dictionary/plagiarism<>. సమాచార ప్రచురణ పరిశ్రమలో సాంకేతిక పురోగతి కారణంగా, చాలా వైజ్ఞానిక సాహిత్యం ఎలక్ట్రానిక్ రూపంలో అంతర్జాలం లో లభిస్తొంది. గ్రంధచౌర్యం వంటి అనైతిక చర్యలు అనాదిగా అనేక రంగాలలో, రూపాలలో అసలు పనిని, వివిధ కళారూపాలను, సోర్స్ కోడ్, కంప్యుటర్ ప్రోగ్రాములు, రచయతలను, రచనలను మౌలికత్వాన్ని సవాలు చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యారంగం లో విద్యార్ధులు ఉద్దేశపూర్వకముగానో, తెలియకనో మూలాలను సూచించకుండా రచనలలో చాలా లేదా కొంత భాగము తమ రచనలో పొందుపరచడం వలన ప్రపంచవ్యాప్తంగా విద్యా, పరిశోధనారంగానికి తీవ్ర నష్టం కలుగచేస్తుండటము ప్రభుత్వాలు, నిధులు సమకూర్చే సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రచురణకర్తలు పరిశోధనా పత్రాలు, నివేదికలు, సిద్ధాంత గ్రంధాలు మొదలైన వాటిలో గ్రంధచౌర్య గుర్తింపు, నివారణ చర్యలకు పట్టుబట్టడం అనివార్యం అయింది. స్వయంగా వేల సంఖ్యలో విద్యార్ధుల సమర్పణలలో ఈ గ్రంధచౌర్యాన్ని గుర్తించడము వీలు కాదు కాబట్టి వివిధ సాధనాలను (సాఫ్ట్‌వేర్‌ను) ఆవిర్భవించాయి<>Jurriaan Hage, Peter Rademaker, Nik`e van Vugt. A comparison of plagiarism detection tools. Technical Report UU-CS-2010-015.June 2010. Department of Information and Computing Sciences. Utrecht University, Utrecht, The Netherlands. www.cs.uu.nl. Available http://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.178.1043&rep=rep1&type=pdf<>.
 
=== ఆరంభకాలు ===
పరిశోధనా రంగంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇతర సృజనాత్మక రంగాలలో ప్లగారిజం నివారణ చర్యల విషయంలో  అనేక ఆరంభకాలు ఉన్నాయి.  జాతీయ ఆరోగ్య సంస్థ (నేషనల్ ఇన్స్తిటూట్ ఆఫ్ హెల్త్), వైజ్ఞానిక ప్రచురణకర్తలు, విద్యాసంస్థలలో బోధన, అధునాతన అధ్యయనాలు, పరిశోధనల సందర్భంగా, కౌన్సిల్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటర్స్ వారి ఆరంభకాలు అనేక విశ్వవిద్యాలయాలలో మార్గదర్శకాలు రూపొందించుకోవడానికి,  పురోగతికి దోహదం చేసాయి.  
 
భారతదేశంలో విజ్ఞానశాస్త్ర సాధనలో సమగ్రత, నిష్పాక్షికత, నైతిక విలువలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం ద్వారా శాస్త్రీయ పరిశోధనా వాతావరణాన్ని మెరుగుపరచడానికి 1984 లో “సొసైటీ ఫర్ సైంటిఫిక్ వాల్యూస్ (ఎస్‌.ఎస్‌.వి.)” ఏర్పడింది. సొసైటీ వారి దృష్టికి తీసుకువచ్చిన అనేక అనైతిక పద్ధతులను పరిశీలించింది. 2003 లో “ఎథిక్స్ ఇన్ సైన్స్” పై జరిగిన సెమినార్లలో INSA (ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ), ఎస్‌.ఎస్‌.వి. లు చర్చించాయి. శాస్త్రీయ పరిశోధనలో నైతిక విలువలను పునరుద్ధరించడానికి ప్లగారిజం కేసులను గుర్తించడంలో ఇంకా వాటిపై పోరాడడంలో వైజ్ఞానిక సమాజం అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తోంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI),  ది  ఇన్స్టిటూట్ ఆఫ్ చార్టెర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) వంటి కొన్ని సంస్థలు తమ ప్లగారిజం నిరోధక నియమావళిని, ఉపకరణాలను స్వంతంగా రూపొందించుకున్నట్లు  అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.     
 
=== సాధనాలు ===
కాబట్టి, అంతర్జాలంలో ప్రచురించినసోర్స్ సాహిత్యంకోడ్, అందుబాటులోకికంప్యుటర్ తెచ్చినప్రోగ్రాములు, డిజిటల్ఎలక్ట్రానిక్ ప్రతులను రూపములో ప్రచురింపబడి అంతర్జాలం ద్వారా అందుబాటులోకి వస్తున్న సాహిత్యం, అంటే ఇప్పటికే ప్రచురించబడిన పూర్తి వ్యాసాలు, పుస్తకాలు, పత్రాలు, సారాంశాలు, బిబ్లియోగ్రఫిక్ రికార్డులతోరికార్డుల డిజిటల్ ప్రతుల తో సారూప్యతను కనుగొనడానికి శోధించి (ఆన్‌లైన్‌లో క్రాల్ చేసి) ‘ప్లగారిజం’గ్రంధచౌర్యం గుర్తించే వ్యవస్థలను (సాధనాలను) సమాచార పరిశ్రమ అభివృద్ధి చేయడం కూడాఆరంభించింది. సమాచార పరిశ్రమకురెండు సాధ్యమైందిరకాల గ్రంధచౌర్య గుర్తింపు సాధనాలు ఉపయోగిస్తున్నారు: 1. ‘ప్లగారిజం’బాహ్య గుర్తించేగ్రంధచౌర్య సాధనాలలోగుర్తింపు సమర్పించినసాధనాలు, (అప్‌లోడ్2. చేసిన)అంతర్గత సాధనాలు. బాహ్య సాధనాలు సమర్పించిన వ్రాతప్రతిని (మాన్యుస్క్రిప్ట్‌ను) లోని విషయాన్ని శోధించి అప్పటికే ప్రచురింపబడిన విషయము తో సరిపోల్చుతుంది. అంతర్గత సాధనాలు వ్యాకరణము, పదవిన్యాసముల సమన్వయము తో వ్రాతప్రతులలోని గ్రంధచౌర్యాన్ని సహజభాషా ప్రక్రియ ద్వారా గుర్తిస్తుంది. <> Naik, Ramesh R., Landge, Maheshkumar B., and Namrata Mahender,C. A Review on Plagiarism Detection Tools.International Journal of Computer Applications. Volume 125 – No.11, September 2015, 16-22. https://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.695.3835&rep=rep1&type=pdf</> ఈ ‘గ్రంధచౌర్యం’ గుర్తించే సాధనాలు వారి నివేదికల ద్వారా సారూప్యతను, మూలాలను సూచించుటే కాకుండా, గుర్తించడానికి, సరిపోల్చడానికి వీలుగా గ్రంధచౌర్య శాతం లెక్కించి సూచిస్తుంది.వెలికి చూస్తున్న ప్లగారిజం సంఘటనల తీవ్రత
 
==== ఉచిత సాధనాలు ====