రికార్డింగ్ స్టూడియో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Prasharma681 (చర్చ | రచనలు) వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం |
||
పంక్తి 2:
[[File:Ridge Radio Studio.jpg|thumb|ఇంగ్లాండ్ లో ఒక రికార్డింగ్ స్టూడియో]]
'''రికార్డింగ్ స్టూడియో''' ('''Recording studio''') అనేది [[సంగీతం|సంగీత]], లేదా ఇతర [[ధ్వని]] మీడియాల యొక్క రికార్డింగ్, మిక్సింగ్ లను సిద్ధం చేసుకొనే ఒక ప్రదేశం. కొన్ని స్టూడియోలు స్వతంత్రమైనవి, కానీ అనేకం రికార్డు లేబుల్ లాగా పెద్ద వ్యాపారం యొక్క భాగంగా ఉన్నాయి. ఇండిపెండెంట్ స్టూడియోలు ఒకే బ్యాండ్ లేదా ప్రదర్శకుల సముదాయమునకు చెందినవి రికార్డు చేస్తాయి, అయితే బయటి వారికి కూడా అద్దెకిస్తాయి. కొన్ని స్టూడియోలు అద్దె గంటకి ఇంతని వసూలు చేస్తాయి, అయితే కొన్ని ప్రాజెక్టును బట్టి వసూలు చేస్తాయి.
== నిర్మాణం ==
రికార్డింగ్ స్టూడియో నిర్మాణం చేసే ముందు అందుకు తగిన ప్రాథమిక సమాచారం అవగాహన చేసుకొని, నా ఉద్దేశ్యం ఏమిటి 'స్టూడియో నిర్మాణం దేనికోసం ఉపయోగించబడుతుంది, బ్యాండ్ లను ప్రత్యక్షంగా రికార్డ్ చేయబోతున్నామా , గ్రాండ్ పియానోకు సరిపోయేంత స్థలం చూడటం , గాయక బృందాల వసతులకు ,కేవలం బీట్ లను ఉత్పత్తి చేస్తున్నారా, వాయిస్ ఓవర్లను రికార్డ్ చేస్తున్నారా, ఇవన్ని దృష్టి లో ఉంచుకొని స్థలం కోసం వెదకడం తో రికార్డింగ్ స్టూడియో నిర్మాణములో ముఖ్యమైనది, ఎందుకంటే తప్పనిసరిగా స్టూడియో పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. వాస్తవానికి పైన తెలిపినవి అన్నీ స్థలం ఖర్చు జమ అవుతాయి . ఒకవేళ అద్దెకు తీసుకుంటున్నా లేదా స్థలాన్ని పూర్తిగా కొనడానికి ప్రయత్నిస్తున్నా, చూస్తున్న ప్రాంతంలో ఆస్తి ధరల అవగాహన తో ఉండాలి . రికార్డింగ్ స్టూడియో నిర్మాణం లో ఆధునిక సాంకేతికతో కూడిన పరికరములను అమర్చు కోవడం , సరిఅయిన అంతర్జాతీయ మెరుగైన ప్రమాణాలతో నెలకొలిపితే వ్యాపారం సజావుగా సాగుతుంది<ref>{{Cite web|url=https://audient.com/tutorial/build-recording-studio/|title=How To Build A Recording Studio|website=https://audient.com/|url-status=live|archive-url=https://audient.com/tutorial/build-recording-studio/|archive-date=30 April 2021|access-date=30 April 2021}}</ref> .
{{మొలక-శాస్త్ర సాంకేతికాలు}}
|