ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 71:
 
== మరణం ==
1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే [[1974]] [[జూలై 18]]వ తేదీన [[మద్రాసు]]లో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.<ref name="ఎస్‌.వి. రంగారావు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే..?">{{cite news |last1=Andhrajyothy |title=ఎస్‌.వి. రంగారావు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే..? |url=https://www.andhrajyothy.com/telugunews/what-happens-on-senior-actor-sv-rangarao-death-1921043007301867 |accessdate=30 April 2021 |date=30 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210430172349/https://www.andhrajyothy.com/telugunews/what-happens-on-senior-actor-sv-rangarao-death-1921043007301867 |archivedate=30 April 2021}}</ref>
 
== గుర్తింపు ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు