రణధీర్ కపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==జననం==
రణధీర్ కపూర్ 15 ఫిబ్రవరి 1947 ముంబై లో రాజ్ కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతులకు జన్మించాడు. హిందీ నటుడు రాజ్‌ కపూర్‌కి పెద్ద కుమారుడు రణ్‌ధీర్‌ కపూర్‌. ఆయన సోదరులు రిషి కపూర్‌, రాజీవ్‌ కపూర్‌ హిందీ సినిమా నటులు. రణ్‌ధీర్‌ కు భార్య బబితా, ఇద్దరు కూతుళ్లు కరిష్మా కపూర్‌, కరీనా కపూర్‌ ఉన్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రణధీర్_కపూర్" నుండి వెలికితీశారు