రణధీర్ కపూర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==జననం==
రణధీర్ కపూర్ 15 ఫిబ్రవరి 1947 ముంబై లో రాజ్ కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతులకు జన్మించాడు. హిందీ నటుడు రాజ్‌ కపూర్‌కి పెద్ద కుమారుడు రణ్‌ధీర్‌ కపూర్‌. ఆయన సోదరులు [[రిషి కపూర్‌కపూర్]], రాజీవ్‌ కపూర్‌ హిందీ సినిమా నటులు. రణ్‌ధీర్‌ కు భార్య బబితా, ఇద్దరు కూతుళ్లు [[కరిష్మా కపూర్‌కపూర్]], [[కరీనా కపూర్‌కపూర్]] ఉన్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రణధీర్_కపూర్" నుండి వెలికితీశారు