రణధీర్ కపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
==జననం==
రణధీర్ కపూర్ 15 ఫిబ్రవరి 1947 ముంబై లో రాజ్ కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతులకు జన్మించాడు. హిందీ నటుడు రాజ్‌ కపూర్‌కి పెద్ద కుమారుడు రణ్‌ధీర్‌ కపూర్‌. ఆయన సోదరులు [[రిషి కపూర్]], రాజీవ్‌ కపూర్‌ హిందీ సినిమా నటులు. రణ్‌ధీర్‌ కు భార్య బబితా, ఇద్దరు కూతుళ్లు [[కరిష్మా కపూర్]], [[కరీనా కపూర్]] ఉన్నారు. ఆయన భార్య బబితతో 1988లో విడాకులు తీసుకొని మళ్ళీ 2007లో ఒకటయ్యారు.
 
==సినీ జీవితం==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రణధీర్_కపూర్" నుండి వెలికితీశారు