వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
==ఈ క్రింది చట్టములు, అనగా,==
 
ఈ క్రింది చట్టములు, అనగా,
 
(1) ప్రభుత్వ ప్రతిభూతుల చట్టము, 2006 (2006లోని 38వ చట్టము), (2) తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007 (2007లోని 56వ చట్టము), (3) విదేశీ అంశదాయముల (క్రమబద్ధీకరణ) చట్టము, 2010 (2010లోని 42వ చట్టము) యొక్క తెలుగు అనువాదమును రాష్ట్రపతి ప్రాధికారము క్రింద ఇందుమూలముగా ప్రచురించడమైనది. ఆ చట్టములకు గల ఈ అనువాదమును ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973లోని 50వ చట్టము) యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఎ) క్రింద, ప్రాధికృత తెలుగు పాఠములైనట్లు భావించవలెను. ​