బంతిపువ్వు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 30:
 
== చరిత్ర ==
ప్రపంచ దేశాలలో గాక మన దేశం లో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్,పశ్చిమ బెంగాల్ , సిక్కిం, మధ్య ప్రదేశ్ , గుజరాత్ వివిధ రాష్ట్రములో లలో పండిస్తారు <ref>{{Cite web|url=http://apeda.in/agriexchange/India%20Production/India_Productions.aspx?hscode=1033|title=India production of Marigold|website=apeda.in|access-date=2020-07-27|archive-date=2020-07-27|archive-url=https://web.archive.org/web/20200727135107/http://apeda.in/agriexchange/India%20Production/India_Productions.aspx?hscode=1033|url-status=dead}}</ref>. బంతి పువ్వు విత్తనాలు త్వరగా మొలకలుగా వస్తాయి. సాధారణంగా 8 వారములలో మొలకలు అందుబాటులో ఉంటాయి. ఈ బంతి పువ్వలను మనము కూర గాయల తోటల మధ్యలో వేయగలుగుతే తోటకు అందం గా ఉంటుందని చెప్పవచ్చును. తోటలకు తెగుళ్లను రాకుండా అరికట్టుతుంది . తగినంత సూర్యరశ్మిలో బంతి పువ్వుల తోట రాగలదు <ref>{{Cite web|url=https://gardenerspath.com/plants/flowers/grow-marigolds/|title=How to Plant, Grow, and Care for Marigolds {{!}} Gardener’s Path|date=2019-04-23|website=Gardener's Path|language=en-US|access-date=2020-08-03}}</ref> .
 
=== బంతి పువ్వులు పెరుగుదల - సంరక్షణ ===
"https://te.wikipedia.org/wiki/బంతిపువ్వు" నుండి వెలికితీశారు