రేనాటి చోళులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==ఉపోద్ఘాతము==
 
తెలుగుదేశ చరిత్రలో రేనాటి చోళులకు విశేషమైన స్థానము కలదు <ref>విజ్ఞాన సర్వస్వము, సంపుటము ఒకటి, దేశము-చరిత్ర, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు</ref>.
తెలుగుదేశ చరిత్రలో రేనాటి చోళులకు విశేషస్థానము కలదు <ref>విజ్ఞాన సర్వస్వము, సంపుటము ఒకటి, దేశము-చరిత్ర, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు</ref>. రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలములోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు మండలములోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగములో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడ అంటారు. క్రీ. శ. ఆరవ శతాబ్దమునుండి తొమ్మిదవ శతాబ్దము వరకు చోళవంశమునకుచెందిన ఒక శాఖ ఈ ప్రాంత ములో రాజ్యముచేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు. ఏడవ శతాబ్దములో పర్యటించిన హుఎన్ చాంగ్ ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. మొదట 7,000 గ్రామాల పరిమితి గల దేశము పదునారవ శతాబ్దినాటికి ఉదయగిరి పెనుగొండ దుర్గముల మధ్య అధిక భాగము ఆక్రమించి ఉన్నది.
 
==రాజధాని==
"https://te.wikipedia.org/wiki/రేనాటి_చోళులు" నుండి వెలికితీశారు