రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
|align = right
}}
మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి, [[కాకినాడ]]లో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు<ref>{{cite book|title=Kandukuri Veeresalingam|url=https://archive.org/details/kandukuriveeresa00anja|last=Anjaneyulu|first=D.|publisher=[[Ministry of Information and Broadcasting (India)|Ministry of Information and Broadcasting]]|year=1976|page=[https://archive.org/details/kandukuriveeresa00anja/page/151 151]|oclc=3849181}}</ref>. [[మద్యనిషేధం]] కొరకు శ్రమించాడు. [[1923]]లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు<ref>{{cite book|title=Women's movement and associations: regional perspective, 1860-1993|last=Subbamma|first=Mallādi|publisher=Booklinks|year=1994|isbn=978-81-85194-30-1|page=14}}</ref>. శుభకార్యాలలో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. ''పీపుల్స్ ఫ్రెండ్'', ''ఫెలో వర్కర్స్'' అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు.
==బిరుదులు==
రఘుపతి వెంకటరత్నం నాయుడు వివిధ రంగాల్లో ఆయన కృషికి గుర్తింపుగా చాలా పురస్కారాలు, బిరుదులు లభించాయి. వాటిలో కొన్ని: