సరోజా వైద్యనాథన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
== పురస్కారాలు ==
ఈమెకు భారత ప్రభుత్వం 2002లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]], 2013లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] అవార్డులు లభించాయి.<ref name="deccanherald">{{cite news|title=Padma for Roddam, Dravid|url=http://www.deccanherald.com/content/307679/dravid-mary-kom-get-padma.html|access-date=28 January 2013|newspaper=Deccan Herald|date=25 January 2013}}</ref>
ఈమెకు ఢిల్లీ ప్రభుత్వం సాహిత్య కళాపరిషత్ సన్మానాన్ని, తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం [[కళైమామణి]] పురస్కారాన్ని, కేంద్ర సంగీత నాటక అకాడమీ భరతనాట్యంలో [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]]ను<ref name="sangeetnatak" /> ప్రదానం చేశాయి. ఈమెకు 2006లో "భారత కళై సుదర్" అనే బిరుదు లభించింది.<ref>{{cite news|title=Confluence of styles|url=http://www.hindu.com/fr/2006/08/18/stories/2006081800060300.htm|archive-url=https://web.archive.org/web/20130806122847/http://www.hindu.com/fr/2006/08/18/stories/2006081800060300.htm|url-status=dead|archive-date=6 August 2013|access-date=28 January 2013|newspaper=[[The Hindu]]|date=18 August 2006}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సరోజా_వైద్యనాథన్" నుండి వెలికితీశారు