ఆందోల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో '''ఆందోల్ అసెంబ్లీ నియోజక...
 
+ వర్గాలు, + మూస
పంక్తి 4:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] కి చెందిన అభ్యర్థి సి.దామోదర్ రాజనరసింహ తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి పి.బాబుమోహన్‌పై 24723 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. దామోదర్‌కు 67529 ఓట్లు రాగా, బాబూమోహన్‌కు 42806 ఓట్లు లభించాయి.
 
 
{{మెదక్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
 
[[వర్గం:మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]