ప్రియదర్శిని గోవింద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఈమె 1974లో తన భరతనాట్య తొలి ప్రదర్శన గావించింది. అది మొదలు ఈమె అనేక సభలలో, నృత్యోత్సవాలలో తన నృత్యప్రదర్శనను ఇచ్చింది. మద్రాసు సంగీత అకాడమీ ఉత్సవాలు, ఖజురహో ఫెస్టివల్, సంగీత నాటక అకాడమీ స్వర్ణసమారోహం, నృత్య సంగం, రవీంద్ర ప్రణతి మొదలైన ఉత్సవాలలో నృత్యం చేసింది. ఇవి కాక టునీషియా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, అమెరికా మొదలైన దేశాలలో జరిగిన భారతీయ ఉత్సవాలలో తన భరతనాట్య ప్రదర్శనను గావించింది. ఈమె సోలో ప్రదర్శనలే కాక [[బాంబే జయశ్రీ]], గౌరీ రామనారాయణ్, [[లీలా శాంసన్]], టి.ఎం.కృష్ణ, [[ఉమయల్పురం కె.శివరామన్]] వంటి కళాకారులతో కలిసి అనేక ప్రదర్శనలు చేసింది. వందేమాతరం, నేత్రు లుద్రు నలై, శృంగారం, శ్రీరంగం, శివశక్తి, ఓం నమో నారాయణ వంటి అనేక నృత్యనాటికలకు రూపకల్పన చేసింది. ఈమె దూరదర్శన్‌లో తిరుప్పావై పాశురాలకు భరతనాట్యాన్ని ప్రదర్శించింది. ఈమె అనేక సెమినార్లలో పాలుపంచుకుంది. నృత్యంపై అనేక సి.డి.లను విడుదల చేసింది.
==పురస్కారాలు==
ఈమె అనేక పురస్కారాలను, గౌరవాలను పొందింది. వాటిలో ముఖ్యమైన కొన్ని:
Shrimati Priyadarsini Govind has received several honours for her work including the Kalaimamani title conferred by the Tamil Nadu Eyal Isai ataka Manram (1998); the Nritya Choodamani bestowed by the Sri Krishna Gana Sabha (1998); and the Yuva Kala Bharati award presented by Bharat Kalachar (2000).
* 1998లో తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం వారిచే [[కళైమామణి]]
* 1998లో శ్రీకృష్ణ గానసభ వారిచే "నృత్యచూడామణి"
* 2000లో భారత్ కళాకార్ వారిచే "యువకళాభారతి"
* సుర్ సింగార్ సన్సద్, ముంబై వారిచే "శృంగారమణి"
* భరతాలయ
Shrimati Priyadarsini Govind receives the Sangeet Natak Akademi Award for his contribution to Bharatanatyam dance.
 
Line 22 ⟶ 27:
Kalaimamani
from the Government of Tamilnadu, 1998.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}