గద్దలకొండ గణేష్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో తప్పొప్పుల సవరణ, typos fixed: 20 సెప్టెంబర్ 2019 → 2019 సెప్టెంబర్ 20, సెప్టెంబర్ → సెప్టెంబరు, అతిధి → అత
పంక్తి 22:
}}
 
గద్దలకొండ గణేష్ 202019 సెప్టెంబర్సెప్టెంబరు 2019లో20లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో హిట్టయిన "జిగార్తండ" సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మొదట ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఓ వర్గానికి చెందిన కొందరు ఈ టైటిల్‌పై కోర్టును ఆశ్రయించగా.. తప్పని పరిస్థితులలో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు.<ref name="Title">{{Cite web |url= https://telugu.news18.com/amp/news/movies/director-harish-shankar-urgent-press-meet-in-film-chamber-over-the-title-change-of-valmiki-movie-pk-313916.html|title=హరీష్ శంకర్ అర్జంట్ ప్రెస్ మీట్.. ‘వాల్మీకి’ బన్‌‌గయా ‘గద్దలకొండ ప్రసాద్’..|website=News 18 |access-date=2019-09-19 }}</ref>
 
==కథ==
పంక్తి 30:
{{Colbegin}}
* [[వరుణ్ తేజ్]] - ‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ఘనీ ‌
* [[అథర్వ మురళీ]] - అభిలాష్ అలియాస్ అభి
* [[పూజా హెగ్డే]] - శ్రీదేవి అలియాస్ దేవి
* [[మృణాళిని రవి]] - బుజ్జమ్మ
* [[సుప్రియ పథక్]] - గద్దలకొండ గణేష్ తల్లి
* [[బ్రహ్మాజీ]] - ముని మాణిక్యం (నటన శిక్షకుడు)
* ప్రదీప్ - అభి నాన్న
* సరస్వతి - అభి తల్లి
* దేవి ప్రసాద్ - అభి మామయ్య
* [[సుబ్బరాజు]] - ప్రభాకర్ నమ్మకస్థుడు
* [[అన్నపూర్ణ (నటి)]] - గణేష్ వంట మనిషి
* [[తనికెళ్ళ భరణి]] - థియేటర్ నిర్వాహకుడు
* [[సత్య (నటుడు)]] as చింతక్కాయి, అభిలాష్ స్నేహితుడు
పంక్తి 46:
* [[ప్రభాస్ శ్రీను]]
* [[శత్రు]] - కాశీ
* అప్పాజీ అంబరీష దర్భ - శ్రీదేవి నాన్న
* [[బ్రహ్మానందం]] - అతిధిఅతిథి పాత్రలో <ref name="r1">{{Cite web |url= https://m.timesofindia.com/entertainment/telugu/movie-reviews/valmiki/amp_movie_review/71215849.cms|title=Valmiki uMovie Review: Harish Shankar and Varun Tej make Gaddalakonda Ganesh their own|website=The Times of India |access-date=2019-09-20 }}</ref>
* [[నితిన్]] - అతిధిఅతిథి పాత్రలో<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/varun-tej-excited-about-nithiins-cameo-in-valmiki/articleshow/71200775.cms|title=Varun Tej excited about Nithiin's cameo in 'Valmiki' - Times of India|website=The Times of India}}</ref>
* [[సుకుమార్]] - అతిధిఅతిథి పాత్రలో<ref>{{Cite web|url=http://www.newindianexpress.com/entertainment/telugu/2019/sep/04/director-sukumar-to-make-a-cameo-in-varun-tejs-valmiki-2028885.html|title=Director Sukumar to make a cameo in Varun Tej's Valmiki|website=The New Indian Express}}</ref>
* [[డింపుల్ హయతి]] "జర్ర జర్ర "పాటలో
{{Colend}}
 
"https://te.wikipedia.org/wiki/గద్దలకొండ_గణేష్" నుండి వెలికితీశారు