మధుర శ్రీధర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి AWB తో తప్పొప్పుల సవరణ, typos fixed: లో → లో , →
పంక్తి 21:
 
== జీవిత విషయాలు ==
శ్రీధర్ రెడ్డి [[వరంగల్]] లో పుట్టి పెరిగాడు. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఎన్‌ఐటి వరంగల్) నుండి బిటెక్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నాడు. [[మద్రాస్]] లోని ఐఐటి నుండి ఎంఎస్ (రీసెర్చ్) పూర్తి చేసి, భారత వైస్ ప్రెసిడెంట్ చేత బంగారు పతకాన్ని అందుకున్నాడు.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/madhurasreedharreddy.html|title=Madhura Sreedhar Reddy interview - Telugu Cinema interview - Telugu film director|website=www.idlebrain.com|access-date=6 April 2021}}</ref> [[టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్|టిసిఎస్]], [[ఇన్ఫోసిస్]], [[విప్రో]], [[టెక్ మహీంద్రా]] వంటి అనేక బహుళజాతి కంపెనీలలో పనిచేశాడు.
 
== సినిమారంగం ==
పంక్తి 29:
 
== అవార్డులు ==
[[స్నేహగీతం|స్నేహ గీతం]] సినిమాకు మధుర శ్రీధర్ రెడ్డి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డు గెలుపొందాడు. 2015 నంది అవార్డులలో లేడీస్ & జెంటిల్మెన్ సినిమా 3వ ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో నంది అవార్డులను గెలుచుకుంది. 
 
== సినిమాలు ==