వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 4: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Chalam1.jpg|60px|right|]]
* [[1008]] : [[ఫ్రాన్సు]] చక్రవర్తి మొదటి హెన్రీ జననం.(మరణం.1060)
* [[1767]] : కర్ణాటక సంగీత విద్వాంసుడు [[త్యాగరాజు]] జననం.(మరణం.1847)
* [[1799]] : మైసూరు రాజు [[టిప్పు సుల్తాన్]] మరణం.(జననం.1750)
* [[1934]] : తెలుగు రచయిత [[అక్కిరాజు రమాపతిరావు]] జననం.
* [[1947]] : సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత [[దాసరి నారాయణరావు]] జననం.
* [[1979]] : [[ఇంగ్లాండ్]] ఎన్నికలలో [[మార్గరెట్ థాచర్]] ఘన విజయం.
* [[1979]] : రచయిత [[గుడిపాటి వెంకట చలం]] మరణం.(జననం.1894).(చిత్రంలో)
 
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>