తాలాంక నందినీ పరిణయము: కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస మార్పు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తాలాంక నందినీ పరిణయము''' ఒక తెలుగు కావ్యం. దీనిని మరింగంటి కవులలో ఒకరైన [[ఆసూరి మఱింగంటి వేంకట నరసింహాచార్యులు]] రచించారు. దీనిని తొలిసారిగా 1980 లో [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]] ప్రచురించింది. ఈ కావ్యానికి [[శ్రీరంగాచార్య]] సంపాదకత్వం వహించి విపులమైన పీఠికను అందించారు.
 
== పుస్తక విశేషలు ==
==మూలాలు==
ఒకప్పుడు లభ్యమై ఇప్పుడు దొరకని కావ్యాలను ప్రచురించడమే థ్యేయంగా పనిచేసే సాహిత్య అకాడమీ "తాలంక నందినీ పరిణయం" పుస్తకాన్ని ముద్రించింది.
 
అసూరిమరింగంటి వేంకట నరసింహాచార్యుల "తాలాంకనందినీ పరిణయము" ఈ పుస్తక ప్రచురణకు ముందు దాదాపు వంద సంవత్సరాలకు పూర్వమే రచించప బడినప్పటికీ తొలిసారిగా ఇప్పుడు తొలిసారిగా ముద్రణకు అందుకున్నది. మరిగంటి వంశం వారు సంస్కృత ఆంధ్ర భాషలలో అశేష పాండిత్యమును సంపాదించి అనేక సాహితీ ప్రక్రియా రచనల్లో తమ ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి సాహిత్యాన్ని, భక్తి తత్వాన్ని తెలుగులో ప్రచారం చేసినవారు.
 
ఈ పుస్తకం రసవత్తరమైనది. అందమైన పదబంధాలతోనూ, చమత్కార జనకమైన శబ్ద, అర్థ అలంకారతోనూ, చిత్రబంధ కవిత్వాలతోనూ, చక్కని జాతీయాలతోణూ, మాండలిక ప్రయోగాలతోనూ, కూడి ఉంటుంది. ఈ భూమిపై రామాయణం ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకూ ఈ కావ్యం ఉంటుందని కవి చెప్పుకున్నాడు. దొరికినన్ని ప్రతులను పరిశీలించి ఈ కావ్యాన్ని పరిష్కరించి, చక్కని పీఠిక సమకూర్చి శ్రీ రంగాచార్యులు అకాడమీ తరపున ప్రచురించారు.
* [https://archive.org/details/in.ernet.dli.2015.392581/mode/2up ఆర్కీవు.కాంలో పుస్తక ప్రతి.]