"విశాఖ స్టీల్ ప్లాంట్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
==చరిత్ర==
[[File:Pylon at Vizag Steel Plant 01.jpg|right|thumb|250px260x260px|వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం]]
 
'''[[విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు]]''' అంటూ తమనంపల్లి అమృతరావు గారి ఆమరణ నిరాహారధీక్షతో ది.15.10.1966 న ప్రారంభమైన "విశాఖఉక్కు ఆంధ్రులహక్కు" ఉధ్యమం..ఆ ఉధ్యమం తదుపరి పదిరోజులకు "అఖిలపక్ష సంఘం ఏర్పాటు చేసిన దివంగత తెన్నేటి వారు. [[తెన్నేటి విశ్వనాధం]] అమృతరావు ధీక్షకు సానుభూతిగా నాడు నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని శ్రీమతి [[ఇందిరా గాంధీ]] అమృతరావుగారికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారి లిఖితపూర్వక హామీ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారిచే ది.03.11.1966న హామీ.,1970 ఏప్రిల్ 17 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. [[1971]] జనవరి 20న శ్రీమతి [[ఇందిరా గాంధీ]]చేత కర్మాగారం యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది. 1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు M/s M.N.దస్తూర్ & కోని సలహాదారుగా ఏర్పాటు చేయగా, 3.4 ఎం.టి.పి.ఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో M/s M.N.దస్తూర్ & కో సమగ్ర నివేదికని సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకుస్థాపన జరిగింది.
 
1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) ఉండి విడివడి RINL గా గుర్తింపు పొందినదిపొందింది.
 
33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు.
 
==విభాగాలు==
 
=='''ఉక్కుకర్మాగారం అధికార్ల వివరాలు'''==
[http://www.vizagsteel.com/index.aspsm=1&url=insiderinl/allDirectors.htm ఉక్కుకర్మాగారం అధికార్ల వివరాలకు, వారి చిత్రాలకు చూడు ]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*సి ఎండి (ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్).... పి. మధుసుదన్.
*డైరెక్టర్ (పర్సనల్)..................వై.ఆర్.రెడ్డి.
*జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్) (ఎప్ అండ్ ఎ).
*ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 2011 ఆగస్టు 12 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది.
* '''పదవి, పేరు........... ................... పేరు......... ......... పదవి స్వీకరించిన తేది.'''
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్ ) - రాజేంద్ర రంజన్ ..............2011 ఆగస్టు 12
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెయింటెనెన్స్) - పిసి మహాపాత్రో ............2011 ఆగస్టు 12
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ కమిషన్) - ఎన్.ఎస్.రావు ..........2011 ఆగస్టు 12
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ...............2011 ఆగస్టు 12
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) -ఎన్.ఎస్ సుధాకర్ ...........2011 ఆగస్టు 12
 
==ప్రమాదాలు==
 
కొత్తగా ఏర్పాటు చేయబడిన ఆక్సిజన్ ప్లాంట్ ని పరీక్షిస్తున్న సమయంలో (2012 జూన్ 13న), జరిగిన భారీ విస్ఫోటనంలో 19 మంది మృతి చెందారు. <ref>{{cite news| url= http://timesofindia.indiatimes.com/city/hyderabad/Massive-explosion-and-fire-in-Vizag-Steel-plant-16-dead-many-injured/articleshow/14102942.cms| title=Massive explosion and fire in Vizag Steel plant, 16 dead, many injured| date=13 June 2012}}</ref> కేంద్ర ఉక్కు శాఖా మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, మృతిచెందిన ఉద్యోగస్థుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
<ref>{{cite news| url= http://timesofindia.indiatimes.com/city/hyderabad/Massive-explosion-and-fire-in-Vizag-Steel-plant-16-dead-many-injured/articleshow/14102942.cms| title=Massive explosion and fire in Vizag Steel plant, 16 dead, many injured| date=13 June 2012}}</ref> కేంద్ర ఉక్కు శాఖా మంత్రి శ్రీ. బేణీ ప్రసాద్ వర్మ, మృతిచెందిన ఉద్యోగస్థుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3182665" నుండి వెలికితీశారు