వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 376:
:: వైవిఎస్ రెడ్డి గారిపై సరైన చర్య తీసుకున్నందుకు ధన్యవాదాలు [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారు.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 11:53, 20 ఏప్రిల్ 2021 (UTC)
:::ఆయనతో పరిచయం ఉన్న వాడుకరులెవరైనా ఫోన్ చేసి మాట్లాడగలిగితే మార్పు రావచ్చునేమో..లేదూ ఎలాగూ ఇలాంటి చర్యలు తప్పవు...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 18:24, 20 ఏప్రిల్ 2021 (UTC)
== Googlehelps అనే వాడుకరి ఖాతా గురించి ==
(గమనిక: నేను కింది సందేశాన్ని ఏప్రిల్ 26 న రాసాను. కానీ, [[వాడుకరి:YVSREDDY|వైవిఎస్ రెడ్డి]] గారిపై ఉన్న నిరోధం ముగిసాక రాస్తే, ఆయన కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంటుందని భావించి అప్పటికి ప్రచురించడం ఆపి, ఇప్పుడు ప్రచురిస్తున్నాను. ఇప్పుడు ప్రచురించే ముందు దీన్ని తాజాకరించకుండా అప్పుడు రాసినది అలాగే ప్రచురిస్తున్నాను.)
[[వాడుకరి:Googlehelps]] అనే ఖాతా గురించి కింది వాస్తవాలను నిర్వాహకుల దృష్టికి తెస్తున్నాను:
# వాడుకరి:Googlehelps అనే ఖాతాను సృష్టించిన తేదీ: 2020 డిసెంబరు 25
# ఆ వెంటనే, 13 నిమిషాల తరువాత, "సెలబ్రిటీ" అనే పేజీని సృష్టించారు. ఈ రెండు వివరాలను [https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE/Googlehelps చిట్టాలో] చూడవచ్చు.
# ఆ తరువాత "సెలబ్రిటీ" అనే ఆ పేజీని 2021 జనవరి 2 న నిర్వాహకులు [[ప్రత్యేక:Undelete/సెలబ్రిటీ|తొలగించారు]]. తొలగించే సమయానికి ఆ పేజీలో ఉన్న [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Undelete&target=%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80&timestamp=20201225181044 పాఠ్యాన్ని ఇక్కడ చూడవచ్చు].
# ఆ తరువాత Googlehelps [[ప్రత్యేక:చేర్పులు/Googlehelps|చేసిన మార్పు చేర్పులు]] చూడండి.
ఇపుడు కింది వివరాలను కూడా చూదండి:
# తొలగించిన సెలబ్రిటీ పేజీని 2021 ఏప్రిల్ 19 న [[వాడుకరి:YVSREDDY]] గారు తిరిగి సృష్టించారు.
# సెలబ్రిటీ అనే పేజీకి ఉన్న ఇన్‌కమింగు [[ప్రత్యేక:ఇక్కడికిలింకున్నపేజీలు/సెలబ్రిటీ|లింకులను పరిశిలిస్తే]] రెండే లింకులున్నై. ఒకటి తొలగింపు చర్చ పేజీ నుండి, రెండవది [[వాడుకరి:YVSREDDY]] గారి పేజీ నుండి. వాడుకరి:Googlehelps గారు సెలబ్రిటీ పేజీని సృష్టింఛే నాటికి ఈ రెండు లింకులు కూడా లేవని కొంత ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఒక కొత్త వాడుకరి ఏ ఎర్ర లింకు నుండి కాకుండా నేరుగా ఆ పేజీ పేరు కొట్టి కొత్త పేజీని సృష్టించినట్లుగా అర్థమౌతోంది (''ఆ నాటికి ఏదో పేజిలో ఎర్ర లింకు ఉండి దాన్నుండి పేజీని సృష్టించి ఉండవచ్చు గదా? ఆ తరువాత ఈ పేజిని తొలగించాక, ఆ లింకును కూడా తీసేసి ఉండవచ్చు గదా''? అవును అలా జరిగి ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఆ అవకాశం తక్కువ)
# వాడుకరి:Googlehelps ఇటీవల [[ప్రత్యేక:చేర్పులు/Googlehelps|చేసిన దిద్దుబాట్లు ఐదు]] (2 వ్యాసాల్లో, 2 సంబంధిత తొలగింపు చర్చ పేజీల్లో): [[పారాలింపిక్ క్రీడలు]], [[టెన్నిస్ ఫర్ టు]] అనే పేజీలు తొలగింపు ప్రతిపాదనలో ఉండగా, ఆ పేజీల్లో దిద్దుబాట్లు చేసి తొలగింపును ఆపమని కోరారు. ఆ రెండు పేజీలను సృష్టించినది [[వాడుకరి:YVSREDDY]] గారే.
# ఒక కొత్త వాడుకరి, ఖాతా సృష్టించుకున్నాక చేసిన దిద్దుబాట్లు 6. అందులో ఒకటి ఖాతా సృష్టించిన వెనువెంటనే చేసినది కాగా మిగతావి నాలుగు నెలల తరువాత చేసినవి. ఆ ఐదూ కూడా [[వాడుకరి:YVSREDDY]] గారు నిరోధంలో ఉన్న సమయంలో చేసినవే, అన్నీ కూడా రెడ్డి గారు సృష్టించిన పేజీలకు సంబంధించినవే.
ఇవన్నీ విడివిడిగా చూస్తే పట్టించుకోనక్కర్లేదు గానీ, అన్నీ కలిపి చూస్తే, పై వాస్తవాల ప్రకారం, వాడుకరి:Googlehelps అనే ఖాతా, వాడుకరి:YVSREDDY అనే ఖాతా - ఈ రెండూ ఒక్కరేనేమో అనే సందేహం నాకు కలిగింది. నా సందేహం నిజమని నేను నమ్మడం లేదు, అది తప్పు కావచ్చు కూడా. తోటి నిర్వాహకులు పరిశీలించవలసినది.
 
పై వాస్తవాలను పరిశీలించే సమయంలో కింది వివరణలను కూడా గమనంలో ఉంచుకోవలసినదిగా మనవి:
# నేను ఎవరినీ నిందించడం లేదు, ఎవరిపైనా అసంబధ్దమైన ఆరోపణలు చెయ్యడం లేదు. కేవలం నాకు కలిగిన సందేహాన్ని ఇక్కడ పెడుతున్నానంతే.
# దుశ్చర్య ఏదో జరిగిందనో, ఫలానా వారు చేసారనో నేను ఆరోపించడం లేదు.
దుశ్చర్య జరగనపుడు ఈ సందేహం ఎందుకు రాస్తున్నారు అని ఎవరైనా అడగవచ్చు. దానికి వివరణ ఇది:
# ఎవరైనా వికీలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు పెట్టినపుడు ఆ సంగతి చెప్పవలసి ఉంటుంది. ఆ ఖాతాలు ఎందుకు పెట్టారో, ఎందుకు వాడుతారో, ఎందుకు వాడరో చెప్పాల్సి ఉంటుంది.
# ఈ విషయాన్ని నమోదు చేసుకుని ఉంచితే, ఒకవేళ భవిష్యత్తులో ఈ ఖాతాలు సందేహాస్పదమైన ఉద్దేశాలతో దిద్దుబాట్లేమైనా చేస్తే, నిర్వాహకులకు ఈ చర్చ గమనంలో ఉంటుంది. తదనుగుణంగా అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
 
తోటి నిర్వాహకులు దీనిపై అభిప్రాయాలను కింది విభాగంలో చెప్పవలసినదిగా మనవి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 15:10, 4 మే 2021 (UTC)
 
=== ఈ అంశంపై అభిప్రాయాలు ===