కాంతం కైఫీయతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాంతం కైఫీయతు''' అనే కథల సంపుటిని [[మునిమాణిక్యం నరసింహారావు]] రచించాడు. వివిధ పత్రికలలో ప్రచురింపబడిన పదిపదకొండు హాస్యకథలు ఈ సంపుటిలో ఉన్నాయి<ref>{{Cite web|url=http://kathanilayam.com/book/234|title=కథానిలయం - View Book|website=kathanilayam.com|access-date=2021-05-04}}</ref>. యువకార్యాలయము, తెనాలి ఈ పుస్తకాన్ని ప్రకటించింది. 1937లో వెలువడింది. ఇదే గ్రంథాన్ని 1950లో "కాంతమ్మగారి ఆవు" అనే కథను జోడించి శ్రీ సత్యనారాయణ బుక్ డిపో, రాజమండ్రి వారు ప్రచురించారు.<ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.371491|title=కాంతం కైఫీయతు|last=మునిమాణిక్యం నరసింహారావు|date=1950}}</ref> ఈ పుస్తకం రాజమండ్రి లోని శ్రీకొండపల్లి ముద్రాశాలలో ముద్రించబడినది.
 
==కథలు==
"https://te.wikipedia.org/wiki/కాంతం_కైఫీయతు" నుండి వెలికితీశారు