రామమోహన గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''రామమోహన గ్రంథాలయం''' విజయవాడలోని ఒక చారిత్రాత్మకమైన గ్రం...'
(తేడా లేదు)

06:00, 5 మే 2021 నాటి కూర్పు

రామమోహన గ్రంథాలయం విజయవాడలోని ఒక చారిత్రాత్మకమైన గ్రంథాలయం. దీనికి శతాబ్దంపైగా చరిత్ర గలదు.

చరిత్ర

బ్రహ్మసమాజం వారు 1903 లో ఆస్తిక పుస్తక భాండాగారం అను పేర ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. కానీ కొన్ని కారణాలవలన ఒక దశాబ్దంలోపలే అది మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆకాలంలో అయ్యంకి వెంకటరమణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గోపరాజు బ్రహ్మానందం, పాటిబండ్ల సుబ్రహ్మణ్యం మొదలైన కొందరు యువకులు దానిని పునర్నించింది దీనికి "రామమోహన ధర్మ పుస్తక భాండాగారమ"ని 1911 లో నామకరణం చేశారు. అయ్యంకి వారు దానికి కార్యదర్శిగా అన్నీ తానే చూసుకున్నారు.[1]

మూలాలు

  1. గ్రంథాలయ పితామహ అయ్యంకి వెంకట రమణయ్య, డాక్టర్. వెలగా వెంకటప్పయ్య, పాతూరి విజయకుమార్, వాహినీ పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 1982. పేజీ. 54