కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి 49.205.19.77 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
[[File:MaleParents Couple- With Child-022627350902.jpg|thumb|సమ లింగ పురుషులకు కలిగిన బిడ్డ.|alt=|250x250px]]
'''కుటుంబం''' అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది [[మానవులు|మానవుల]] సమూహం. వీరు సాధారణంగా [[పుట్టుక]]తో లేదా [[వివాహము]]తో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు [[కుటుంబవ్యవస్థ]]ను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి [[పిల్లలు]] ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు