1,28,814
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
|}
]]
ఏదైనా ప్రమాన పొడవు దానికి సంబంధించిన ప్రమాణ ఘనపరిమాణాన్నిస్తుంది: ఒక సమఘనం ఘనపరిమాణం దాని భుజం పొడవు ఆధారంగా లెక్కించబడుతుంది. ఉదాహరణకు ఒక సెంటీ మీటరు భుజం గల సమఘనం ఘనపరిమాణం ఒక ఘనము సెంటీమీటరు (cm<sup>3</sup> ) అవుతుంది.
ఉదాహరణకు ఏదైనా దీర్ఘఘనం పొడవు 3 సెం.మీ, వెడల్పు 4 సెం.మీ, ఎత్తు 6 సెం.మీ ఉంటే దాని ఘనపరిమాణం దాని పొడవు, వెడల్పు, ఎత్తుల లబ్దానికి సమానంగా ఉంటుంది. అనగా దాని ఘనపరిమాణం 72 ఘనపు సెంటీ మీటర్లు అవుతుంది. అనగా ఆ దీర్ఘఘనంలో 1 cm<sup>3</sup> ఘనపరిమాణం గల సమఘనాలు 72 పడతాయని అర్థం.
అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ (ఎస్.ఐ) లో ఘనపరిమాణానికి ప్రామాణిక ప్రమాణం ఘనపు మీటరు (m<sup>3</sup>). మెట్రిక్ వ్యవస్థలో లీటరు (L) ను ప్రమాణంగా తీసుకుంటారు. ఒక లీటరు ఘనపరిమాణం 1000 ఘనపు సెంటీమీటర్ల పరిమాణానికి సమానంగా ఉంటుంది.
1 లీటరు = (10 సెం.మీ)<sup>3</sup> = 1000 ఘనపు సెంటీ మీటర్లు = 0.001 ఘనపు మీటర్లు,
అందువలన
: 1 ఘనపు మీటరు = 1000 లీటర్లు.
తక్కువ పరిమాణం గల ద్రవాలను సాధారణంగా మిల్లీలీటర్లలో కొలుస్తారు.
: 1 మిల్లీలీటర్లు = 0.001 లీటర్లు = 1 ఘనపు సెంటీమీటరు.
అదే విధంగా, అదిక పరిమాణం గల ద్రవాలను మెగాలీటర్లు ప్రమాణాలలో కొలుస్తారు.
: 1 మిలియన్ లీటర్లు = 1000 ఘనపు మీటర్లు = 1 మెగా లీటరు.
ఘనపరిమాణం ను వివిధ సాంప్రదాయ పద్ధతులలో కొలుస్తారు. వాటిలో ఘనపు అంగుళం, ఘనపు అడుగు, ఘనపు గజం, ఘనము మైలు, టీ స్పూను, టేబుల్ స్పూను, ఫ్లూయిడ్ ఔన్సు, ఫ్లూయిడ్ డ్రాం, గిల్, పింట్, క్వార్ట్, గాలన్, మినిం, బరెల్, కోర్డ్, పెక్, బుషెల్, హాగ్స్హెడ్, ఏకర్-ఫుట్, బోర్డ్ ఫుట్ వంటి ప్రమాణాలలో కొలుస్తారు.
== Related terms ==
''Capacity'' is defined by the [[:en:Oxford_English_Dictionary|Oxford English Dictionary]] as "the measure applied to the content of a vessel, and to liquids, grain, or the like, which take the shape of that which holds them".<ref>{{OED|capacity}}</ref> (The word ''capacity'' has other unrelated meanings, as in e.g. [[:en:Capacity_management|capacity management]].) Capacity is not identical in meaning to volume, though closely related; the capacity of a container is always the volume in its interior. Units of capacity are the [[:en:SI|SI]] litre and its derived units, and Imperial units such as [[:en:Gill_(unit)|gill]], [[:en:Pint|pint]], [[:en:Gallon|gallon]], and others. Units of volume are the cubes of [[:en:Units_of_length|units of length]]. In SI the units of volume and capacity are closely related: one litre is exactly 1 cubic decimetre, the capacity of a cube with a 10 cm side. In other systems the conversion is not trivial; the capacity of a vehicle's fuel tank is rarely stated in cubic feet, for example, but in gallons (an imperial gallon fills a volume with 0.1605 cu ft).
|