ఘనపరిమాణము: కూర్పుల మధ్య తేడాలు

60 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
 
| dimension = '''L'''<sup>3</sup>
}}
ఒక వస్తువు త్రిమితీయ అంతరాళంలో ఎంత పరిమాణాన్ని (స్థలాన్ని) ఆక్రమిస్తుందో దానిని ఆ వస్తువు యొక్క '''ఘనపరిమాణము''' అంటారు. ఈ వస్తువు ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా పదార్దమేదయినా కావచ్చును.<ref>{{cite web|url=http://www.yourdictionary.com/volume|title=Your Dictionary entry for "volume"|access-date=2010-05-01}}</ref> ఘనపరిమాణాన్ని ఎస్.ఐ ప్రమాణాలలో "ఘనపు మీటర్లు" లో కొలుస్తారు. ప్క పాత్ర ఘనపరిమాణం అనగా ఆ పత్రపాత్ర సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అనగా ఆ పాత్రలో ఎంత పరిమాణంలో ప్రవాహి (ద్రవం లేదా వాయువు) పడుతుందో తెలియజేస్తుంది. త్రిమితీయ గణిత ఆకారాలకు నిర్ధిష్ట ఘనపరిమాణం ఉంటుంది. సాధారణ ఆకృతుల ఘనపరిమాణాలు అనగా క్రమాకారాలు, రేఖీయ అంచులు, వక్రతల ఆకారాల ఘనపరిమాణాలను అంకగణిత ఫార్ములాలతో కనుగొనవచ్చును.
 
ఆ ఆకారం సరిహద్దుకు సంబంధించిన ఫార్ములా ఉన్న సంక్లిష్ట ఆకారాల ఘనపరిమాణాలను సమాకలన కలనగణితంతో గణన చేయవచ్చును. ఏక మితీయ ఆకారాలు (సరళ రేఖల వంటివి), ద్విమితీయ ఆకారాలు (చతురస్రం వంటివి) త్రిమితీయ అంతరాళంలో శూన్య ఘనపరిమాణం కలిగి ఉంటాయి.
== ఘనపరిమాణ సూత్రములు ==
{| class="wikitable"
!ఆకారం
!Shape
!ఘనపరిమాణమునకు సూత్రము
!Volume formula
!పటములు
!Variables
|-
|సమఘనం
=== ఒకే వ్యాసార్థం, ఎత్తు గల శంకువు, గోళం, స్థూపం ఘనపరిమాణాల నిషత్తులు ===
[[File:Inscribed_cone_sphere_cylinder.svg|link=https://en.wikipedia.org/wiki/File:Inscribed_cone_sphere_cylinder.svg|thumb|350x350px|A cone, sphere and cylinder of radius ''r'' and height ''h'']]
పైన సూచించిన సూత్రములు ఉపయోగించి ఒకే వ్యాసార్థం, ఎత్తు గల శంకువు, గోళం, స్థూపం ఘనపరిమాణాలను గణన చేస్తే వాతివాటి ఘనపరిమానముల నిష్పత్తి '''1&nbsp;:&nbsp;2&nbsp;:&nbsp;3''', ఉంటుంది.
 
వ్యాసార్థం ''r'' , ఎత్తు ''h'' ( 2''r'' ),అయినపుడు శంకువు ఘనపరిమాణం
1,28,814

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3184456" నుండి వెలికితీశారు