తోట నరసింహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| year = 2014
}}
'''తోట నరసింహం''' ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన [[తెలుగుదేశం]] పార్టీ నాయకుడు. [[2014 ఎన్నికలలోభారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]]<nowiki/>లో [[కాకినాడ లోకసభ నియోజకవర్గం]] నుంచి ఎన్నికయ్యారుఎన్నికయ్యాడు<ref>{{cite web|url=http://eciresults.nic.in/ConstituencywiseS0123.htm?ac=23|title=Constituencywise-All Candidates|archiveurl=https://web.archive.org/web/20140517135140/http://eciresults.nic.in/ConstituencywiseS0123.htm?ac=23|archivedate=17 May 2014|accessdate=17 May 2014}}</ref>. ఈ ఎన్నికలో అతను సమీప వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పై గెలుపొందాడు<ref>{{Cite news|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/pallam-raju-harsha-kumar-lose-elections/article6017182.ece|title=Pallam Raju, Harsha Kumar lose elections|date=2014-05-16|newspaper=The Hindu|access-date=2016-03-04|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite news|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/ys-choudary-is-tdp-parliamentary-party-leader/article6082966.ece|title=Y.S. Choudary is TDP Parliamentary Party leader|date=2014-06-05|newspaper=The Hindu|access-date=2016-03-04|language=en-IN|issn=0971-751X}}</ref>. ప్రస్తుతం ఈయన తెలుగుదేశం పార్టీ లోక్ సభ నేతగా ఉన్నారు.
 
== వ్యక్త్రిగత జీవితం ==
అతను 1962 జూన్ 6 న తోట వరహాలయ్య, పద్మాక్షమ్మ దంపతులకు జన్మించాడు. అతనికి 1986 నవంబరు 25 న వాణి తో వివాహమైంది. అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. <ref name=":0">{{Cite web|url=http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4799|title=Members : Lok Sabha|website=164.100.47.192|access-date=2016-03-04}}</ref>
 
== రాజకీయ జీవితం ==
తోట నరసింహం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు రెండు సార్లు ఎన్నికైనాడు. మొదట 2004-2006లో, రెండవసారి 2009-2014 లో ఎన్నికైనాడు. అతను 2010 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. అతను 2014లో 16వ లోక్ సభకు ఎన్నికైనాడు అతను లోక్ సభలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, రైల్వేల స్టాండింగ్ కమిటీలకు సభ్యునిగానూ, జనరల్ పర్పస్ కమీటీకి కూడా సభ్యునిగా ఉన్నాడు. అతను పెట్రోలియం సహజ వాయువుల శాఖకు మంత్రిగా ఉన్నాడు. అతను తెలుగు దేశం లోక్ సభాపక్ష నేతగా కూడా వ్యవహరించాడు<ref name=":0" />
 
== మూలాలు ==
{{reflist}}{{s-start}}
{{s-ppo}}
{{s-bef|before=[[Nama Nageswara Rao]]}}
{{s-ttl|title=Leader of the [[Telugu Desam Party]] in the [[16th Lok Sabha]]|years=2014–present}}
{{s-inc}}
{{s-end}}
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా రాజకీయ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/తోట_నరసింహం" నుండి వెలికితీశారు