నాదెండ్ల మనోహర్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''నాదెండ్ల మనోహర్‌''' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరుగా పనిచేశారు, ఇతను [[జనసేన]] పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను [[తెనాలి శాసనసభ నియోజకవర్గం|తెనాలి]] శాసనసభా నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ [[ముఖ్యమంత్రి]]గా పనిచేసిన [[నాదెండ్ల భాస్కరరావు]] కుమారుడు. నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 2018లో జనసేన పార్టీలో చేరాడు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.
 
==విద్య==
"https://te.wikipedia.org/wiki/నాదెండ్ల_మనోహర్" నుండి వెలికితీశారు