వెబ్‌సైటు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వెబ్ సైటు (లేదా "అంతర్జాల స్థలం") అనగా [[వెబ్ సర్వర్]] (ఒక [[కంప్యూటర్]] లేదా ఒక సాఫ్ట్‌వేర్) లో చేర్చబడిన [[జాలపుట|వెబ్‌ పేజీలు]], బొమ్మలు, వీడియో, డిజిటల్ సమాచారాల యొక్క సముదాయం.<ref>http://searchsoa.techtarget.com/sDefinition/0,,sid26_gci213352,00.html#</ref> సాధారణంగా దీనిని [[ఇంటర్నెట్]], [[ల్యాన్]] లేక [[సెల్ ఫోన్‌]]ల ద్వారా కూడా సందర్శించవచ్చు.
వెబ్ పేజీ అనేది [[:en:Hyper Text Markup LanguageL|HTML]] అనే [[కంప్యూటర్ భాష]]లో రాయబడిన ఒక డాక్యుమెంట్. [[:en:Hyper Text Transfer Protocol|HTTP]] అనే ప్రోటోకాల్ (నియమాల) ద్వారా వెబ్ సర్వర్ నుంచి వెబ్ బ్రౌజర్‌కు బదిలీ చేయబడుతుంది. బహిరంగంగా వీక్షించగల వెబ్‌సైటులన్నింటినీ కలిపి వరల్డ్ వైడ్ వెబ్ లేదా www అని వ్యవహరించడం జరుగుతుంది.
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/వెబ్‌సైటు" నుండి వెలికితీశారు