ఆరుద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన [[త్వమేవాహం]] (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి [[శ్రీశ్రీ]] ప్రశంస పొందిన '''ఆరుద్ర''' ( [[ఆగస్టు 31]], [[1925]] - [[జూన్ 4]], [[1998]]) పూర్తిపేరు '''[[భాగవతుల సదాశివశంకర శాస్త్రి]]''' . [[శ్రీశ్రీ]] తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు.<ref>"ఆరుద్ర" మేడిపల్లి రవికుమార్, [[సాహిత్య అకాదెమీ]], 2007 ప్రచురణ ISBN 81-260-2333-3</ref><ref>ది హిందూ ఆంగ్లపత్రిక అధికారిక వెబ్సైట్ నుండి [http://www.hinduonnet.com/thehindu/mp/2002/08/19/stories/2002081900840200.htm A humanist lyricist] {{Webarchive|url=https://web.archive.org/web/20070423172226/http://www.hinduonnet.com/thehindu/mp/2002/08/19/stories/2002081900840200.htm |date=2007-04-23 }} వివరాలు[[జూన్ 23]],[[2008]]న సేకరించబడినది.</ref> ఈయన భార్య [[కె.రామలక్ష్మి]] కూడా [[తెలుగు]] రచయిత్రి.
 
ఆరుద్ర [[1925]], [[ఆగస్టు 31]]న [[విశాఖపట్నం]]లో జన్మించాడు. [[విశాఖపట్నం]] ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత [[విజయనగరం]]లో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమ]] కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనైచెన్నై నుంచి వెలువడే వారపత్రిక ' [[ఆనందవాణి]] 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో [[శ్రీశ్రీ]], chittooruచిత్తూరు బాలాజీ balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. [[అభ్యుదయ రచయితల సంఘం]] ([[అరసం]]) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి [[శ్రీశ్రీ]]కి వేలువిడిచిన మేనల్లుడు. రచయిత [[చాగంటి సోమయాజులు]] (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.
 
==సాహిత్య సేవ==
"https://te.wikipedia.org/wiki/ఆరుద్ర" నుండి వెలికితీశారు