జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2021 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
అతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. అతని పూర్తిపేరు గేదెల ఆనందరావు. అతని పుట్టినజిల్లా పట్ల ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాడు. అతను [[అమెరికా]]లో 14 ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 2,500 పాటలు పాడాడు. 150 ఆల్బమ్‌సు చేసాడు . సినిమా అవకాశాలు లేకపోయిన సందర్భంలో కూడా డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణించాడు.
 
[[పండంటి కాపురం]] సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఆయన ఎంతో మందిని సినీ, [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] రంగాలకు పరిచయం చేశాడు. <brఅతను />[[షిరిడి సాయిబాబా]],తన తిరుపతితొలి బాలాజీ,పాట విష్ణుపురాణం,"ఎన్నియల్లో.. గాంధర్వఎన్నీయల్లో.. మాలతీయంఎందాకా.." వంటిను సీరియల్చిరంజీవి కినటించిన సంగీతం అందిస్తున్నారుసినిమాకే పాడాడు<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/entertainment/chiranjeevi-condolence-to-singer-g-anand-arj-qspyta|title=ఆయన ఎన్నోతొలిపాటకి భక్తినేనే పాటలనర్తించాః అల్బుమ్స్గాయకుడు చేసాడుజి.ఆనంద్‌ మృతికి చిరు సంతాపం|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2021-05-07}}</ref>.
 
[[షిరిడి సాయిబాబా]], తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తి పాటల అల్బుమ్స్ చేసాడు.
==సినిమాలు==
* 1972 : [[పండంటి కాపురం]] (గాయకుడు: మొదటి పాట - కోరస్)
"https://te.wikipedia.org/wiki/జి._ఆనంద్" నుండి వెలికితీశారు