సౌందర్యలహరి: కూర్పుల మధ్య తేడాలు

→‎స్తోత్ర సారాంశం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 4:
 
==స్తోత్ర పరిచయం==
శంకరాచార్యుల అనేక స్తోత్రాలలో శినస్తోత్రంగాశివస్తోత్రంగా [[శివానందలహరి]], దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. [[త్రిపుర సుందరి]] అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే [[ఛందస్సు]]లో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.<ref name="dvr">'''శ్రీ శంకరాచార్యుల సౌందర్య లహరి''' - వ్యాఖ్యాత : '''డి.వి.రామరాజు''' (ఈ రచయిత ఆంగ్లంలోను, సంస్కృతంలోను M.A. పట్టా సాధించాడు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్లభాషోపన్యాసుకినిగా పని చేసి పదవి విరమణ చేశాడు.) - ప్రచురణ : (2007) శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్, 2-22-311/97, వెస్టర్న్ హిల్స్, కూకట్‌పల్లి, హైదరాబాదు.</ref>
 
# ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.
"https://te.wikipedia.org/wiki/సౌందర్యలహరి" నుండి వెలికితీశారు