వాడుకరి:YVSREDDY/పచ్చికాయ: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'వృక్షం యొక్క పూత పిందెగా తరువాత కాయగా మారుతుంది. కాయ పండుగా...'
 
(తేడా లేదు)

05:49, 8 మే 2021 నాటి చిట్టచివరి కూర్పు

వృక్షం యొక్క పూత పిందెగా తరువాత కాయగా మారుతుంది. కాయ పండుగా మారడానికి చాలా ఎక్కువ సమయం లేదా ఎక్కువ రోజులు పడే సందర్భంలో కాయను పచ్చికాయ అంటారు. పచ్చికాయలోని బీజం పూర్తిగా తయారయి ఉండదు. సాధారణంగా పచ్చికాయలు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. ఊరగాయలు తయారు చేయడానికి ఎక్కువగా బాగా ముదిరిన పచ్చికాయలను ఉపయోగిస్తారు.

పచ్చి మామిడి కాయలు మార్చు

పచ్చి మామిడి కాయలు ఆకు పచ్చ రంగును కలిగి బాగా పుల్లగా ఉంటాయి. బాగా ముదిరిన పచ్చి మామిడి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు.

పచ్చి మిరపకాయలు మార్చు

పచ్చి మిరపకాయలు పచ్చిపులుసు తయారీలో పచ్చడి తయారీలో అనేక రకాల కూరలలో వీటిని ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి మార్చు

పుష్పం

పూత

పిందె

కాయ

దోరకాయ

కూరగాయలు

పండు

విత్తనం


బయటి లింకులు మార్చు

[[వర్గం:వృక్ష శాస్త్రము] [[వర్గం:పండ్లు]