వాడుకరి:YVSREDDY/కారణజన్ముడు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'దుర్మార్గం, ఆరాచకం ప్రబలినప్పుడు వాటిని అణచడానికి ధర్మ సంస...'
 
(తేడా లేదు)

06:06, 8 మే 2021 నాటి చిట్టచివరి కూర్పు

దుర్మార్గం, ఆరాచకం ప్రబలినప్పుడు వాటిని అణచడానికి ధర్మ సంస్థాపన కొరకై లేక అనేక మందికి మంచి అనే పని చేయడానికై సమాజ సేవ చేయడానికై ఇలా అనేక మంచి కార్యాలు చేయడానికి పుట్టిన లేక అవతరించిన వారిని కారణజన్ముడు అంటారు.

సిద్ధార్దుడు మార్చు

గౌతమ బుద్ధుడు

హరిశ్చంద్రుడు మార్చు

ఇతను సత్యం కోసం ఎన్ని కష్టాలు పడైనా సత్యాన్ని కాపాడాలని లోకానికి చెప్పిన వ్యక్తిగా చరిత్రలో సత్య హరిశ్చంద్రుడుగా పేరుగాంచాడు.

రాముడు మార్చు

తండ్రి మాట జటదాటని వ్యక్తిగా ఇచ్చిన మాట కోసం కట్టుబడాలని కొన్ని అనివార్యకారణాలవలన తన భార్య సీతకు దూరమైనప్పటికి మనసులో ఆమెనె తలచుకుంటూ సీతామనోభిరాముడైనాడు. ఒక వ్యక్తి కుటుంబంతోగాని సమాజంలోగాని ఎలా ఆదర్శంగా బతకాలో నేర్పించి శ్రీరాముడుగా ఖ్యాతి గడించాడు.

కృష్ణుడు మార్చు

శ్రీకృష్ణుడు

గాంధీ మార్చు

మహాత్మాగాంధీ

అన్నమయ్య మార్చు

అన్నమయ్య

వివేకానందుడు మార్చు

వివేకానందుడు

ఇవి కూడా చూడండి మార్చు

కారణం

కారణశాస్త్రం

బయటి లింకులు మార్చు


[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]