వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విడవలి నేసేవారు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
:* విడవలి అంటే Andropogon muricatum అని [[విడవలి]] వ్యాసంలో రాసారు. Andropogon muricatum అంటే [[:en:Chrysopogon zizanioides]] అని ఎన్వికీలోను బయటా చెబుతున్నారు. ఈ పేరుతో ఉన్న ఎన్వికీ పేజీకి తెలుగు అంతర్వికీ లింకు [[వట్టివేరు]]కు ఉంది. మరి, విడవలి, వట్టివేరు రెండూ ఒకటేనా అనే సందేహం కలుగుతోంది.
:ఇదొక శాస్త్రవిషయం -"సంపన్నుడు", "అవసరం", "అనవసరం", "వాసి (ప్రసిద్ధి)" వంటి జనరిక్ వ్యాసం కాదు. రాసే సమాచారానికి ఖచ్చితత్వం చాలా ముఖ్యం. సముచితమైన మూలాలనివ్వవడం, అంతర్వికీ లింకులు ఇవ్వడం వంటివి చేస్తే వ్యాసంపై సందేహాలు తగ్గి, ఖచ్చితత్వం ఏర్పడుతుంది. శాస్త్ర విషయం తెలిసినవారు ఈ మూడు వ్యాసాలను తగు విధంగా సవరించి, తగు మూలాలను ఇవ్వవలసినది. ఒక వారంలో వ్యాసాలపై స్పష్టత ఏర్పడితే అప్పుడు విలీనాల గురించి ఆలోచించవచ్చు. లేదంటే మూలాలివ్వని, విస్తరించని, స్పష్టత ఇవ్వని వాటిని తొలగించాలి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 15:19, 6 మే 2021 (UTC)
 
::అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 06:38, 8 మే 2021 (UTC)