వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సంపన్నుడు: కూర్పుల మధ్య తేడాలు

నెల సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
సంపన్నుడు అనేది విక్షణరీ వ్యాసం. ఇక్కడ రాసిన వాక్యాలకు మూలాలు లేవు. లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణీంచలేము. దీనిని తొలగించాలి.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:K.Venkataramana|➠ కె.వెంకటరమణ]]'''⇒[[User talk:K.Venkataramana|చర్చ]]</span>
:"ఆవు మీద వ్యాసం" అనే హాస్యపు కాన్సెప్టును వికీలో అమలు చేసిన ఉదాహరణ ఇది. వేదకాలంలో గోసంపద ఉన్నవారే సంపన్నులు అంటూ వ్యాసాన్ని మొదలుపెట్టి, ఇక అక్కడి నుండి గోవుల విశేషాలు రాసుకుపోయారు. హాస్యస్ఫోరకంగా ఉంది వ్యాసం. కానీ వికీలో నిర్ధారత్వం ఉన్న మూలాలు కలిగిన సమాచారం కావాలి గానీ, హాస్యం అక్కర్లేదు. అంచేత మే 13 లోపు ఆవు మీద సమాచారం కాకుండా సంపన్నుడు మీద సముచితమైన సమాచారాన్ని, తగు మూలాలతో చేర్చకపోతే, పేజీని తొలగించాలి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:49, 6 మే 2021 (UTC)
 
::అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 06:39, 8 మే 2021 (UTC)