వరంగల్: కూర్పుల మధ్య తేడాలు

edu
పంక్తి 58:
}}
 
'''వరంగల్''', [[తెలంగాణ]] రాష్ట్రం [[వరంగల్ జిల్లా|వరంగల్ పట్టణ జిల్లా]]లోని ఒక నగరం.<ref name="corp" /> india telangana telugu kakatiyas Telugu kings prataruda

build this fort and warangal also called orugallu year ad 1123

and ముసునూరి కమ్మ నాయక రాజులు ఈ నగరాన్ని నిర్మించారు.ఇది రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు|హైదరాబాదునకు]] [[ఉత్తర]] దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ [[తెలంగాణ]] రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం. 2014 జనవరి 28న మహా నగరంగా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు.
 
వరంగల్ కాకతీయ రాజవంశం యొక్క రాజధాని. కాకతీయులు వదిలిపెట్టిన స్మారక చిహ్నాలలో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ఉన్నాయి. ప్రస్తుతం, ఈ నగరం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ కళా తోరణంని తెలంగాణ చిహ్నంలో చేర్చింది.
"https://te.wikipedia.org/wiki/వరంగల్" నుండి వెలికితీశారు