డప్పు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[డప్పు]] అనేది ఒక రమైన సంగీత వాద్యం.<ref name=":0">{{Cite web|url=https://www.firstpost.com/living/the-undying-beat-of-the-dappu-how-a-traditional-drum-signifies-dignity-revolution-for-the-madiga-community-8251031.html|title=The undying beat of the Dappu: How a traditional drum signifies dignity, revolution for the Madiga community-Living News , Firstpost|date=2020-04-12|website=Firstpost|access-date=2021-05-09}}</ref> దీనిని కొన్ని ప్రాంతాలలో పలక అని కూడ అంటారు. డక్కి లాంటి ఆకారమె కలిగి వుంటుంది. కాని పెద్దది. రెండడుగులు వ్యాసం కలిగి వుంటుండి. దీనిని ఎక్కువగా అశుభ కార్యాలకు వాయిస్తారు. కొన్ని సందర్భాలలో అమ్మవారి జాతరలలో కూడా వాయిస్తారు. అదేవిదంగా దండోరా వేయడానికి పల్లెల్లో దీనిని గతంలో ఎక్కువగా వాడేవారు. ఈ డప్పును పూర్వకాలంలో [[మాదిగ]] కులస్తులు ఎక్కువగా వాయించేవారు. వారు జంతువుల చర్మాలతో ఈ డప్పును తయారుచేసేవారు.<ref name=":0" /> "పెళ్లైనా, చావైనా డప్పుదెబ్బ పడాల్సిందే" అనే నానుడి గ్రామాలలో ఉంది.
 
== తయారీ ==
"https://te.wikipedia.org/wiki/డప్పు" నుండి వెలికితీశారు