ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ద్వంస → ధ్వంస, ఉన్నది. → ఉంది. (2), ) → ) , ( → ( using AWB
విలీనం మూస ఎక్కించాను
పంక్తి 1:
{{Underlinked|date=మే 2017}} {{విలీనం|ప్రహ్లాదపురి ఆలయం, ముల్తాన్}}
 
ప్రహ్లాదపురి దేవాలయం; [[పాకిస్తాన్]] లోని పంజాబు రాష్ట్రంలో, ముల్తాన్ పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. విష్ణు అవతారమైన, నరసింహుని దేవాలయంగా, ప్రహ్లాదుడు నిర్మించినట్టుగా ప్రజలలో నమ్మకమున్నది. అందువల్లనే, దీనిని ప్రహ్లాదపురి దేవాలయంగా పిలుస్తున్నారు. 1992 బాబ్రీ మసీదు విధ్వంసానికి, ప్రతీకారంగా జరిగిన దాడుల్లో ఈ దేవాలయం ధ్వంసం అయినది.