వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బాంకింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను
పంక్తి 4:
::అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 06:40, 8 మే 2021 (UTC)
:::ఈ వ్యాస సృష్టికర్తైన [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారు పైన రాసినదేంటో నాకు అర్థం కాలేదు. బహుశా ఆ పేజీని తొలగించెయ్యమని కోరుతున్నారనుకుంటాను. ఒకవేళ ఆయన రాసినదానికి అర్థం అది కాకపోతే సరైన అర్థమేదో రాస్తారు. ఒక్కరోజులో అది రాయకపోతే, పేజీ సృష్టికర్తే తొలగించమని అడుగుతున్నట్లుగా భావించి, పేజీని ఎలాగూ మెరుగుపరచలేదు కాబట్టి, ఇప్పుడున్న స్థితిలో ఆ పేజీలో మనగలిగే లక్షణాలు ఎలాగూ లేవు కాబట్టి, మరిక పేజీని తొలగించెయ్యచచ్చు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:48, 8 మే 2021 (UTC)
 
ఈ వ్యాసం సృష్టించబడిన తేది: 18:51, 22 జనవరి 2013‎ YVSREDDY చర్చ రచనలు‎<br>
ఈ వ్యాసంలో ఉన్న సమాచారం: <br>
[[వక్రమార్గం]]లో ప్రయాణించే [[వాహనం|వాహనాలకి]] అభికేంద్ర బలాన్నివ్వడానికి, వక్రతాకేంద్ర వ్యాసార్థం (r) తో ఉన్న [[రహదారి]], లోతట్టు [[అంచు]]కన్నా వెలుపలి అంచు ఎత్తు కొంచెం [[ఎక్కువ]]గా ఉండేలా, నిర్మించడాన్ని '''బాంకింగ్''' లేదా '''గట్టులు కట్టడం''' అంటారు.<br>
==ఇవి కూడా చూడండి==
[[గట్టు కోణం]]<br>
ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 14:50, 9 మే 2021 (UTC)