వికీపీడియా:Contact us: కూర్పుల మధ్య తేడాలు

చి en:Wikipedia:Contact_us నుండి కూర్పులను దిగుమతి చేసాం
నువాదం
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{intro to|
[[File:Contactus-wmcolors.svg|right|220px]]
వికీపీడియాను సంప్రదించడంలో మీరు చూపిన ఆసక్తికి ధన్యవాదాలు. ముందుకు పోయే ముందు, కొన్ని ముఖ్యమైన నిష్పూచీ ప్రకటనలు:
Thank you for your interest in contacting Wikipedia. Before proceeding, some important disclaimers:
 
#'''వికీపీడియాలో ఒక కేంద్రీయ సంపాదక మండలి అంటూ లేదు.''' స్వచ్ఛందంగా పనిచేసేవారు తమ విచక్షణ మేరకు చేసిన రచనలే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జరిగే దిద్దుబాట్లకు బాధ్యత [[wmf:Home|వికీమీడియా ఫౌండేషనుది]] (ఈ సైటును హోస్టు చేసే సంస్థ) కాదు, దాని ఉద్యోగులదీ కాదు. ఈమెయిల్లో చేసిన అభ్యర్థనల మేరకు దిద్దుబాట్లు జరగవు.
#'''Wikipedia has no central editorial board.''' Contributions are made by a large number of volunteers at their own discretion. Edits are neither the responsibility of the [[wmf:Home|Wikimedia Foundation]] (the organisation that hosts the site) nor of its staff and edits will not generally be made in response to an email request.
#వికీపీడియాను స్థాపించినది [[జిమ్మీ వేల్స్|జిమ్మీ వేల్సే]] అయినప్పటికీ, ఇక్కడి కంటెంటుకు ఆయనేమీ బాధ్యుడు కాడు.
#Although Wikipedia was founded by [[Jimmy Wales]], he is not personally responsible for our content.
#మీ ప్రశ్న ఏదో ప్రత్యేకించిన సమస్య గురించి కాక, స్థూలంగా వికీపీడియా ''భావన'' గురించి అయితే, [[Wikipedia:About|వికీపీడియా గురించి]] లో మీకు సమాధానం దొరకవచ్చు.
#If you have questions about the ''concept'' of Wikipedia rather than a specific problem, the [[Wikipedia:About|About Wikipedia]] page may help.
#వికీపీడియాను వాడుకోవడ్మ్లో గని, దిద్దుబాతు చేసే విషయంలో గానీ ఇతర వాడుకరుల సహాయం కోరదలిస్తే, [[వికీపీడియా:ప్రైవేటు బడి|ప్రైవేటు బడిలో]] గానీ, [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రంలో]] గానీ మీ ప్రశ్న అడగండి.
#If you want to ask other users for help with editing or using Wikipedia, stop by the [[Wikipedia:Teahouse|Teahouse]], Wikipedia's [[Wikipedia:IRC help disclaimer|live help channel]], or the [[Wikipedia:Help desk|help desk]] to ask someone for assistance.
#ఏదైనా వ్యాసంలో ఉన్న సమాచారంతో మీరు విభేదిస్తే, లేదా కంటెంటుకు సంబంధించిన వివాదంలో మీరు చిక్కుకుని ఉంటే, [[వికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కారం]] చూడండి.
#If you disagree with an article's content, or are involved in a content dispute, see [[Wikipedia:Dispute resolution|Dispute resolution]].
 
ఎడమ వైపున ఉన్న లింకులు మమ్మల్ని ఎలా సంప్రదించాలో సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుపుతాయి. మీ సమస్య ఇక్కడి జాబితాలో లేకపోతే, {{tt|{{nospam|info-en|wikimedia.org}}}}లో ఉండే స్వచ్ఛంద కార్యకర్తలకు ఈమెయిలు పంపవచ్చు. దయచేసి కంటెంటు విషయమై మీకు ఉన్న అనంగీకారాలను, విభేదాలనూ ఈమెయిలు చెయ్యకండి; అవి ఈమెయిళ్ళ ద్వారా పరిష్కారం కావు.
The links on the left should direct you to how to contact us or resolve problems. If you cannot find your issue listed there, you can email helpful, experienced volunteers at {{tt|{{nospam|info-en|wikimedia.org}}}}. Please refrain from emailing about disagreements with content; they will not be resolved via email.
|prevlink = wp:main
|prevtext = Back to main page
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:Contact_us" నుండి వెలికితీశారు