వికీపీడియా:Contact us/Readers: కూర్పుల మధ్య తేడాలు

చి en:Wikipedia:Contact_us/Readers నుండి కూర్పులను దిగుమతి చేసాం
కొంత అనుచాదం
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
Welcome to Wikipedia!
 
వికీపీడియా దాదాపుగా అంతా కూడా స్వచ్ఛంద రచయితలు - ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీలాంటి వ్యక్తులు - రాసినదే. అంటే, అనుకోకుండానో ఉద్దేశపూర్వకంగానో ఇందులో తప్పు సమాచారం చేరే అవకాశం ఉంటుందన్నమాట.
Wikipedia is written almost exclusively by volunteers — people from across the world, just like you. This means that sometimes it contains incorrect information, either accidentally or deliberately.
 
మీకు ఎక్కడైనా తప్పు సమాచారం కనిపిస్తే, మీరు కొన్ని పనులు చెయ్యవచ్చు.
If you find some incorrect information, there are a few things you can do.
# ముందుగా, మీరే దాన్ని సరిదిద్దవచ్చు! వికీపీడియాలో ఎవరైనా దిద్దుబాట్లు చెయ్యవచ్చు. పేజీకి పైన ఉన్న "సవరించు" నొక్కి, అవసరమైన దిద్దుబాటు చేసి, "మార్పులను ప్రచురించు" నొక్కండి. దిద్దుబాట్ల గురించి మరింతగా తెలుసుకునేందుకు, [[సహాయం:సూచిక/Editing Wikipedia|మా సహాయం పేజీలు చూడండి]].
# First, you can fix it yourself! Anyone can edit Wikipedia. Just hit the "edit" button on the top right of the page, make the correction, and hit "Publish changes". If you want to learn more about editing, try [[Help:Contents/Editing Wikipedia|our help pages]].
# లోపాన్ని మీరు సరిదిద్దలేక పోయినా, సరిదిద్దదలచక పోయినా, అత్యుత్తమమైన పద్ధతి ఆ వ్యాసపు [[సహాయం:చర్చ పేజీ|చర్చ పేజీలో]] సమస్యను వివరించడమే.
# If you can't or don't want to fix an error, your best approach is to leave a note at the [[Help:Talk page|talk page]] of the article explaining the problem.
# దుశ్చర్య విషయంలో నైతే, [[Help:Simple guide to vandalism cleanup|నేరుగా మీరే సరిచెయ్యడం]] అత్యుత్తమ మార్గం; అయితే, మీరు సరిచెయ్యలేని పక్షంలో, {{tt|{{nospam|info-en-v|wikimedia.org}}}}కు ఈమెయిలు పంపవచ్చు. వ్యాస శీర్షికను, దుశ్చర్య వివరాలనూ ఈ మెయిల్లో పంపాలి.
# For vandalism, it is best just to [[Help:Simple guide to vandalism cleanup|fix it directly yourself]]; however, if you cannot fix it, you can email {{tt|{{nospam|info-en-v|wikimedia.org}}}} and include the address or title of the article and a description of the vandalism.
# You can also email the Wikipedia [[Wikipedia:Volunteer Response Team|Volunteer Response Team]] at {{tt|{{nospam|info-en-o|wikimedia.org}}}}, although we may not be able to assist with all suggestions. That list is managed by a small group of volunteers. If you do email, please include the address or title of the article and a description of the issue. Note that this volunteer team ''cannot'' assist you in writing entirely new articles, answering questions about things not found on Wikipedia, or resolving disputes about content.
 
మీరు వెతుకుతున్న వ్యాసం మావద్ద లేకపోతే, [[వికీపీడియా:కోరిన వ్యాసాలు|కోరుతున్న వ్యాసాల జాబితాలో దాన్ని చేర్చండి]]. అయితే, అక్కడ చేర్చినంత మాత్రాన ఆ వ్యాసాన్ని వెంటనే సృష్టించేస్తారని కాదు. అసలు సృష్టిస్తారనే కాదు. మీరు వెతుకుతున్న వ్యాసం మా వద్ద ఉండి, అందులో మీరు వెతుకుతున్న సమాచారం లేకపోతే, లేదా మీరు ఏదైనా నిర్దుష్టమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే, [[వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం|మా స్ంప్ర్దింపుల కేంద్రంలో]] అడగండి: మా స్వచ్ఛంద సేవకులు మీకు సహాయం చేస్తారు!
If we don't have an article on what you're looking for, you can [[Wikipedia:Requested articles|add it to the list of requested articles]]. This unfortunately doesn't ''necessarily'' mean that it will be written immediately, or ever. If we do have an article but it doesn't include what you were looking for, or you just want the answer to a specific question, you can [[Wikipedia:Reference desk|ask at the reference desk]]: our volunteers are always happy to help!
|prevlink = wp:main
|prevtext = Back to main page
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:Contact_us/Readers" నుండి వెలికితీశారు