వికీపీడియా:Contact us/Readers: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనుచాదం
ట్యాగు: 2017 source edit
అనువాదం
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
# లోపాన్ని మీరు సరిదిద్దలేక పోయినా, సరిదిద్దదలచక పోయినా, అత్యుత్తమమైన పద్ధతి ఆ వ్యాసపు [[సహాయం:చర్చ పేజీ|చర్చ పేజీలో]] సమస్యను వివరించడమే.
# దుశ్చర్య విషయంలో నైతే, [[Help:Simple guide to vandalism cleanup|నేరుగా మీరే సరిచెయ్యడం]] అత్యుత్తమ మార్గం; అయితే, మీరు సరిచెయ్యలేని పక్షంలో, {{tt|{{nospam|info-en-v|wikimedia.org}}}}కు ఈమెయిలు పంపవచ్చు. వ్యాస శీర్షికను, దుశ్చర్య వివరాలనూ ఈ మెయిల్లో పంపాలి.
# {{tt|{{nospam|info-en-o|wikimedia.org}}}}వద్ద వికీపీడియా [[:enWikipedia:Volunteer Response Team|వాలంటీరు రెస్పాన్స్ టీముకు]] కూడా ఈమెయిలు పంపవచ్చు. అయితే మీ సూచనలన్నిటికీ మేం సహాయపడలేకపోవచ్చు. ఆ జాబితాను కొద్దిమంది స్వచ్ఛంద సేవకులతో కూడిన చిన్న బృందం నిర్వహిస్తుంది. ఈమెయిఔ పంపే పనైతే, అందులో వ్యాసం పేరు లేదా అడ్రసు, సమస్య వివరాన్నీ రాయండి. ఏకంగా ఓ కొత్త వ్యాసం రాయడం, వికీపీడియాలో లేని విషయాల గురించి సమాధానమివ్వడం, కంటెంటు వివాదాలను పరిష్కరించడం వంటి విషయాల్లో ఈ బృందం మీకు ''సహాయపడలేదని'' గ్రహించండి.
# You can also email the Wikipedia [[Wikipedia:Volunteer Response Team|Volunteer Response Team]] at {{tt|{{nospam|info-en-o|wikimedia.org}}}}, although we may not be able to assist with all suggestions. That list is managed by a small group of volunteers. If you do email, please include the address or title of the article and a description of the issue. Note that this volunteer team ''cannot'' assist you in writing entirely new articles, answering questions about things not found on Wikipedia, or resolving disputes about content.
 
మీరు వెతుకుతున్న వ్యాసం మావద్ద లేకపోతే, [[వికీపీడియా:కోరిన వ్యాసాలు|కోరుతున్న వ్యాసాల జాబితాలో దాన్ని చేర్చండి]]. అయితే, అక్కడ చేర్చినంత మాత్రాన ఆ వ్యాసాన్ని వెంటనే సృష్టించేస్తారని కాదు. అసలు సృష్టిస్తారనే కాదు. మీరు వెతుకుతున్న వ్యాసం మా వద్ద ఉండి, అందులో మీరు వెతుకుతున్న సమాచారం లేకపోతే, లేదా మీరు ఏదైనా నిర్దుష్టమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే, [[వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం|మా స్ంప్ర్దింపుల కేంద్రంలో]] అడగండి: మా స్వచ్ఛంద సేవకులు మీకు సహాయం చేస్తారు!
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:Contact_us/Readers" నుండి వెలికితీశారు