వికీపీడియా:Contact us/Readers: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
ట్యాగు: 2017 source edit
అనువాదం
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{intro to|
[[File:Wikipedia10-sanfrancisco-group-joke.jpg|thumb|right|Some of our volunteers. Welcome!]]
వికీపీడియాకు స్వాగతం!
Welcome to Wikipedia!
 
వికీపీడియా దాదాపుగా అంతా కూడా స్వచ్ఛంద రచయితలు - ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీలాంటి వ్యక్తులు - రాసినదే. అంటే, అనుకోకుండానో ఉద్దేశపూర్వకంగానో ఇందులో తప్పు సమాచారం చేరే అవకాశం ఉంటుందన్నమాట.
పంక్తి 8:
# ముందుగా, మీరే దాన్ని సరిదిద్దవచ్చు! వికీపీడియాలో ఎవరైనా దిద్దుబాట్లు చెయ్యవచ్చు. పేజీకి పైన ఉన్న "సవరించు" నొక్కి, అవసరమైన దిద్దుబాటు చేసి, "మార్పులను ప్రచురించు" నొక్కండి. దిద్దుబాట్ల గురించి మరింతగా తెలుసుకునేందుకు, [[సహాయం:సూచిక/Editing Wikipedia|మా సహాయం పేజీలు చూడండి]].
# లోపాన్ని మీరు సరిదిద్దలేక పోయినా, సరిదిద్దదలచక పోయినా, అత్యుత్తమమైన పద్ధతి ఆ వ్యాసపు [[సహాయం:చర్చ పేజీ|చర్చ పేజీలో]] సమస్యను వివరించడమే.
# దుశ్చర్య విషయంలో నైతే, [[Help:Simple guide to vandalism cleanup|నేరుగా మీరే సరిచెయ్యడం]] అత్యుత్తమ మార్గం; అయితే, మీరు సరిచెయ్యలేని పక్షంలో, {{tt|{{nospam|info-en-v|wikimedia.org}}}}కు ఈమెయిలు పంపవచ్చు. వ్యాస శీర్షికను, దుశ్చర్య వివరాలనూ ఈ మెయిల్లో పంపాలిరాయాలి.
# {{tt|{{nospam|info-en-o|wikimedia.org}}}}వద్దఅడ్రసుకు - వికీపీడియా [[:enWikipedia:Volunteer Response Team|వాలంటీరు రెస్పాన్స్ టీముకు]] - కూడా ఈమెయిలు పంపవచ్చు. అయితే మీ సూచనలన్నిటికీ మేం సహాయపడలేకపోవచ్చు. ఆ జాబితాను కొద్దిమంది స్వచ్ఛంద సేవకులతో కూడిన చిన్న బృందం నిర్వహిస్తుంది. ఈమెయిఔ పంపే పనైతే, అందులో వ్యాసం పేరు లేదా అడ్రసు, సమస్య వివరాన్నీ రాయండి. ఏకంగా ఓ కొత్త వ్యాసం రాయడం, వికీపీడియాలో లేని విషయాల గురించి సమాధానమివ్వడం, కంటెంటు వివాదాలను పరిష్కరించడం వంటి విషయాల్లో ఈ బృందం మీకు ''సహాయపడలేదని'' గ్రహించండి.
 
మీరు వెతుకుతున్న వ్యాసం మావద్ద లేకపోతే, [[వికీపీడియా:కోరిన వ్యాసాలు|కోరుతున్న వ్యాసాల జాబితాలో దాన్ని చేర్చండి]]. అయితే, అక్కడ చేర్చినంత మాత్రాన ఆ వ్యాసాన్ని వెంటనే సృష్టించేస్తారని కాదు. అసలు సృష్టిస్తారనే కాదు. మీరు వెతుకుతున్న వ్యాసం మా వద్ద ఉండి, అందులో మీరు వెతుకుతున్న సమాచారం లేకపోతే, లేదా మీరు ఏదైనా నిర్దుష్టమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే, [[వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం|మా స్ంప్ర్దింపుల కేంద్రంలో]] అడగండి: మా స్వచ్ఛంద సేవకులు మీకు సహాయం చేస్తారు!
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:Contact_us/Readers" నుండి వెలికితీశారు