టిఎన్ఆర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
== తొలినాళ్ళ జీవితం ==
తుమ్మల నరసింహారెడ్డి 1976 జనవరి 9న మంచిర్యాలలో జన్మించాడు.<ref name=":2">{{Cite web|url=https://telugu.filmibeat.com/television/frankly-with-tnr-latest-remuneration-details-098482.html|title=ఆ తరువాత అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్న TNR.. ఆ ఒక్క ఇంటర్వ్యూతోనే దశ తిరిగింది!|last=Prashanth|first=Musti|date=2021-05-10|website=telugu.filmibeat.com|language=te|url-status=live|access-date=2021-05-10}}</ref> అతని స్వంత ఊరు [[మంచిర్యాల]], తండ్రి రాజిరెడ్డి గ్రామ సర్పంచిగా మూడు పర్యాయాలు ఎన్నికై పనిచేశాడు.<ref name=":3">{{Cite web|url=https://www.sakshi.com/news/movies/frankly-tnr-chit-chat-sakhsi-1123757|title=సాక్షి 'విత్‌ టీఎన్‌ఆర్‌'|date=2018-10-08|website=Sakshi|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20181009105405/https://www.sakshi.com/news/movies/frankly-tnr-chit-chat-sakhsi-1123757|archive-date=2018-10-09|access-date=2021-05-10}}</ref>
 
== కెరీర్ ==
పంక్తి 48:
 
=== ఇంటర్వ్యూయర్‌గా, నటునిగా ===
ఐడ్రీమ్ మీడియాలో "ఫ్రాంక్లీ స్పీకింగ్‌ విత్‌ టిఎన్‌ఆర్‌" అన్న ఇంటర్వ్యూ సీరీస్‌లో ఇంటర్వ్యూయర్‌గా తెలుగు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు.<ref>{{Cite web|url=https://telugu.news18.com/photogallery/movies/noted-journalist-actor-tnr-aka-tummala-nageshwara-rao-health-condition-very-critical-due-to-corona-pk-866720.html|title=Journalist TNR health: నటుడు, జర్నలిస్ట్ TNR ఆరోగ్యం అత్యంత విషమం..|date=2021-05-09|website=News18 Telugu|access-date=2021-05-10}}</ref> ఈ కార్యక్రమంలోని పలు ఇంటర్వ్యూలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూలు లభించాయి.<ref name=":1">{{Cite web|url=https://www.prajasakti.com/paramaukha-jaranalaisata-taienaara-karaoonaaataoo-kananaumauta|title=ప్రముఖ జర్నలిస్ట్‌ టిఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూత {{!}} Prajasakti|website=www.prajasakti.com|access-date=2021-05-10}}</ref> 2018 అక్టోబరు నాటికే టిఎన్ఆర్ ఇంటర్వ్యూలకు మొత్తంగా 20 కోట్ల పైచిలుకు వీక్షణలు లభించినట్టు సాక్షి పత్రికలో ప్రకటించిన అంచనా.<ref name=":3" /> [[రామ్ గోపాల్ వర్మ|రామ్ గోపాల్ వర్మ,]] [[తేజ]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] వంటి సినిమా ప్రముఖులతో టిఎన్ఆర్ చేసిన ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/news/ram-gopal-varma-no-need-guns-without-thighs-058802.html|title=తొడల కోసమే గన్స్ .. సెక్స్ కావాలని డైరెక్టుగా అడుగుతా.. ఆ రోజే చచ్చిపోతా.. వర్మ|last=Rajababu|date=2017-06-01|website=telugu.filmibeat.com|language=te|url-status=live|access-date=2021-05-10}}</ref><ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/ade+prashna+ninnu+adigite+mi+aavida+ninnu+intloki+kuda+raanivvadu+mohan+baabu-newsid-n145815604|title=అదే ప్రశ్న నిన్ను అడిగితే మీ ఆవిడ నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు..మోహన్ బాబు..? - Telugu Ap Herald|website=Dailyhunt|language=en|access-date=2021-05-10}}</ref> 4, 5- 8 గంటల సుదీర్ఘమైన సమయం ప్రేక్షకుల ఆసక్తి కోల్పోకుండేలా టి.ఎన్.ఆర్. పలువురు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు.<ref name=":3" /> [[కృష్ణవంశీ]], [[తనికెళ్ళ భరణి]] వంటివారిని 4 గంటల పైచిలుకు ఇంటర్వ్యూలు చేసి రికార్డు సృష్టించాడు. ఇంటర్వ్యూయర్‌గానూ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం అందుకునేవాడు.<ref name=":2" /> ఇంటర్వ్యూయర్‌గా ప్రాచుర్యం పొందాక టి.ఎన్.ఆర్.కు నటన అవకాశాలు పెరిగాయి. [[నేనే రాజు నేనే మంత్రి]], [[జార్జ్ రెడ్డి (సినిమా)|జార్జ్ రెడ్డి]], [[సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)|సుబ్రహ్మణ్యపురం]], [[ఉమామహేశ్వర ఉగ్రరూపస్య]], వంటి సినిమాల్లో టి.ఎన్.ఆర్. పాత్రలు పోషించాడు.<ref name=":0" />
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/టిఎన్ఆర్" నుండి వెలికితీశారు