టిఎన్ఆర్: కూర్పుల మధ్య తేడాలు

52 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
మొదట్లో దర్శకుడు [[తేజ]]<nowiki/>తో చేసిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో "ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్" ప్రారంభమైంది. [[రామ్ గోపాల్ వర్మ|రామ్ గోపాల్ వర్మ,]] [[కృష్ణవంశీ]], [[విజయ్ దేవరకొండ]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] వంటి సినిమా ప్రముఖులతో టిఎన్ఆర్ చేసిన ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/news/ram-gopal-varma-no-need-guns-without-thighs-058802.html|title=తొడల కోసమే గన్స్ .. సెక్స్ కావాలని డైరెక్టుగా అడుగుతా.. ఆ రోజే చచ్చిపోతా.. వర్మ|last=Rajababu|date=2017-06-01|website=telugu.filmibeat.com|language=te|url-status=live|access-date=2021-05-10}}</ref><ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/ade+prashna+ninnu+adigite+mi+aavida+ninnu+intloki+kuda+raanivvadu+mohan+baabu-newsid-n145815604|title=అదే ప్రశ్న నిన్ను అడిగితే మీ ఆవిడ నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు..మోహన్ బాబు..? - Telugu Ap Herald|website=Dailyhunt|language=en|access-date=2021-05-10}}</ref> 4 - 8 గంటల సుదీర్ఘమైన సమయం ప్రేక్షకుల ఆసక్తి కోల్పోకుండేలా టి.ఎన్.ఆర్. పలువురు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు.<ref name=":3" /> [[కృష్ణవంశీ]], [[తనికెళ్ళ భరణి]] వంటివారిని 4 గంటల పైచిలుకు ఇంటర్వ్యూలు చేశాడు. తాను గురువుగా భావించే [[ఎల్. బి. శ్రీరామ్]] తో చేసిన ఇంటర్వ్యూ ఏకంగా 8 గంటల పాటు చేసి రికార్డు సృష్టించాడు.<ref name=":3" /> ఇంటర్వ్యూయర్‌గానూ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం అందుకునేవాడు.<ref name=":2" />
 
ఇంటర్వ్యూయర్‌గా ప్రాచుర్యం పొందాక టి.ఎన్.ఆర్.కు నటన అవకాశాలు పెరిగాయి. [[నేనే రాజు నేనే మంత్రి]], [[జార్జ్ రెడ్డి (సినిమా)|జార్జ్ రెడ్డి]], [[సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)|సుబ్రహ్మణ్యపురం]], [[ఉమామహేశ్వర ఉగ్రరూపస్య]], వంటి సినిమాల్లో టి.ఎన్.ఆర్. పాత్రలు పోషించాడు.<ref name=":0" /> నటుడు [[పవన్ కళ్యాణ్]], దర్శక రచయిత [[త్రివిక్రమ్ శ్రీనివాస్|త్రివిక్రమ్ శ్రీనివాస్‌]]<nowiki/>లను ఇంటర్వ్యూ చేయాలని, తాను దర్శకునిగా సినిమా తీయాలని టిఎన్ఆర్ తీరని కోరికలు.<ref name=":3" />
 
== మరణం ==
39,165

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3188150" నుండి వెలికితీశారు